WITHCHARI.IN కి స్వాగతం 👋

Free Online Practice Tests for Competitive Exams 📚

APPSC మరియు TGPSC Group Exams, TET, DSC, SI, Constable, VRO, RRB, UPSC, Banks మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు, మరి ముక్యంగా Andhra Pradesh (AP) and Telangana (TG) Government Job Exams కు అనుగుణంగా రూపొందించిన ప్రామాణికమైన Practice Tests, Mock Exams, Model Papers, Previous Year Question Papers విద్యార్థులలో ఆత్మవిశ్వాసంనింపి మెరుగయిన ఉత్తమ ఫలితాలు సాధించేందుకు withchari.in సహాయపడుతుంది.

View All Specialized Tests 🚀

నిపుణులకు ఆహ్వానం 🤝

ఏపీ మరియు తెలంగాణ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు మీ అనుభవం ఒక మార్గనిర్దేశం. మేము చేస్తున్న ఈ ఉడత లాంటి సహాయానికి మీ లాంటి అనుభవ్యజ్ఞుల వెలకట్టలేని సలహాలు నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు ప్రసాదిస్తాయి.

మీ విలువైన సూచనలను వ్యాసాలు 📝 లేదా వీడియోల 🎥 రూపంలో పంచుకోండి. మీ జ్ఞానంతో వారి విజయానికి బాటలు వేయండి. 🏆

మీ అనుభవాన్ని పంచుకోండి ✍️

తెలుగులో పూర్తి స్థాయి ప్రాక్టీస్ టెస్టులు ✍️

✅ ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ లో పోటీ పరీక్షలలో వచ్చే ప్రశ్నల సరళికి అనుగుణంగా అత్యంత ప్రామాణికమయిన ప్రశ్నలు, విశ్లేషణాత్మక సమాధానాలు మరియు సమగ్ర వివరణలతో కూడిన పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాము. ఇవి మీకు ఎలాంటి తడబాటు లేకుండా మీ పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

✅ తెలుగులో ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో తయారు చేసీన అత్యంత ప్రామాణికమైన ప్రాక్టీస్ టెస్టులు.

✅ మీరు ఎలాంటి పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, మిమ్మల్ని సంసిద్ధులను చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము.

Exam Pattern

మన YouTube ఛానెల్ ▶️

తెలుగు మాధ్యమంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మరియు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఛానెల్ మనది.

మన ఛానెల్లో (with_CHARI మరియు వెబ్సైటులో) కేవలం ప్రశ్న-జవాబు పద్ధతి కాకుండా, కాన్సెప్ట్-ఓరియెంటెడ్ పద్ధతిలో మీ ప్రిపరేషన్‌ను బలోపేతం చేసుకోవడానికి ప్రాక్టీస్ టెస్ట్స్ లను రూపొందించాము.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ ల ద్వారా మీ నైపుణ్యాలను పరీక్షించుకొని విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము!

🔔 ఇప్పుడే YouTube ఛానెల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి: with_CHARI

withchari.in YouTube Channel

In Every Test, You’ll Get:

🎯 Concept-Oriented Q&A:
Every question is designed not just for memory, but for testing your grasp of core concepts.

📘 Detailed & Clear Explanations:
For every single question, you receive an answer key with a clear, in-depth explanation to solidify your learning.

⏱️ Exam Simulation:
Practice tests include features like time limits, score calculation, and results analysis to give you an actual exam environment experience.

🆓 100% Free Practice Bits:
All our full-length practice tests are available to you completely free of charge.

Scroll to Top