Telangana High Court and District Court Previous Question Papers
తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగాలకు (TG (TS) Court Jobs 2026) prepare అవుతున్న అభ్యర్థులు గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను (Previous Year Question Papers) ప్రాక్టీస్ చేయడం ఎంతో ముఖ్యం, ఎందుకంటే exam pattern మరియు questions యొక్క పరిది మరియు ఎలాంటి questions రావొచ్చు అనే చాల ముఖ్యమయిన విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఈ విషయాలను బట్టి మీరు మీయొక్క study plan ను prepare చేసుకోవచ్చును. ఇందులో భాగంగా మేము 2020, 2021, 2022, 2023, 2024 మరియు 2025 మునుపటి సంవత్సరాల అన్ని షిఫ్టుల ప్రశ్నపత్రాలు (PYQs) ని practice tests రూపంలో మరియు PDF download చేసుకునే విధముగా సమాధానాలతో (Answer Keys) సహా మన withchari.in లో పూర్తిగా ఉచితముగా Telugu medium లో అందిస్తున్నాము.
కేవలం Previous Year Question Papers మాత్రమే కాకుండా Online Mock Tests (Model Papers) ని కూడా free గా అందిస్తున్నాము. వీటివలన మీరు నిజమయిన exam రాస్తున్న అనుభూతిని పొందుతారు. ఆ practice tests ల పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చూడవచ్చును, వాటిని click చేస్తే ఆ test open అవుతుంది.
Telangana District Courts Jobs Notification 2026 వివరాలను అదేవిధముగా Telangana District Court Exams Full Details & Syllabus ని చూడండి.
Previous Year Question Papers 2025:
అతి త్వరలో ఈ క్రింది Previous Papers మరియు PDF లను కూడా అందుబాటులో ఉంచుతాము.
- Typist
- Copyist
- Stenographer Grade–III
