Competitive Exams మరియు Government Exams (Telangana and Andra Pradesh) లో Indian Polity అనేది అత్యంత కీలకమైన subject. TSPSC, APPSC, గ్రూప్స్, పోలీస్, రైల్వే, బ్యాంకింగ్, కోర్ట్ మరియు అన్ని రకాల పరీక్షల్లో భారత రాజ్యాంగం (Constitution of India), హక్కులు (Rights), కర్తవ్యాలు (Duties), డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ (Directive Principles), పార్లమెంట్ (Parliament), రాష్ట్రపతి (President), ప్రధాని (Prime Minister), గవర్నర్ (Governor), సుప్రీంకోర్ట్ (Supreme Court), హైకోర్ట్ (High Court) వంటి అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. చాలాసార్లు 15%–30% వరకు ప్రశ్నలు ఈ విభాగలా నుంచే వస్తూవుంటాయి. కేవలం నిబంధనలు (Articles) గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాకుండా, రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పులను విశ్లేషించగలిగినప్పుడే మీరు పూర్తి మార్కులు సాధించగలరు. రాజ్యాంగ నిబంధనలు (Articles), సవరణలు (Amendments), మరియు పార్లమెంటరీ వ్యవస్థపై (Parliamentary System) పట్టు సాధించడం అంటే సగం విజయం సాధించినట్లే. కేవలం పుస్తకాలు చదివితే గుర్తుండని క్లిష్టమైన అంశాలను, practice tests ల ద్వారా సులభంగా అధిగమించవచ్చును.
అందుకే మన వెబ్‌సైట్ (withchari.in) ద్వారా భారత రాజ్యాంగ నిర్మాణం, ప్రాథమిక హక్కులు, పార్లమెంటరీ వ్యవస్థ మరియు స్థానిక సంస్థలపై అత్యంత నాణ్యమైన Online Mock Tests ని స్పష్టమైన explanations తో Telugu లో ఉచితంగా (Free) అందిస్తున్నాము. Practice చేయడం ద్వారా మీ preparation ఏ స్థాయిలో ఉందో మీరే అంచనా వేసుకోవచ్చు మరియు ఇక్కడ లభించే Polity Questions and Answers 2026 Competitive Exams మరియు ముఖ్యంగా Telangana, Andhra Pradesh Government Exams కి ఎంతో ఉపయోగపడతాయి.
ఈ Polity Mock Tests గురించి తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
ఈ Polity questions ఏయే exams కి మరియు ఎవరికి ఉపయోగపడతాయి?
Telugu medium లో prepare అవుతున్న Competitive & Government Exams aspirants అందరికీ ఉపయోగపడతాయి. ముఖ్యంగా TSPSC, APPSC, police, groups, court మరియు ఇతర రాష్ట్ర స్థాయి పరీక్షలకు ఎంతో ఉపయోగకారిగా ఉంటాయి.
Polity mock tests లను Online లో practice చేయడానికి payment చేయాలా?
అవసరం లేదు. withchari.in లో అన్ని Polity Practice Tests మరియు Model Papers లను పూర్తిగా ఉచితంగా (FREE) అందిస్తున్నాము.
New Polity Tests లను ఎప్పుడు అప్లోడ్ చేస్తారు?
Daily (ప్రతిరోజు) Latest Polity Questions ని అప్లోడ్ చేస్తూనే ఉంటాము. Exam syllabus మరియు తాజా మార్పులకు అనుగుణంగా new mock tests లను అందిస్తాము.
Polity Questions Telugu లోనే ఉంటాయా?
అవును. Questions, Answers మరియు Explanations పూర్తిగా Telugu medium లోనే ఉంటాయి.
Polity Quiz Bits English version లో అందుబాటులో ఉన్నాయా?
ప్రస్తుతనికి మన వెబ్‌సైట్ లో Polity Questions Telugu లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ వెర్షన్ అందుబాటులో లేదు.
Polity tests లను Mobile లో ప్రాక్టీస్ చేయవచచ్చునా?
ఖచ్చితంగా! మన వెబ్‌సైట్ withchari.in లో mobile ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా మీ smart phone ద్వారా free గ polity tests లను practice చేయవచ్చును.
2026 new syllabus ప్రకారం ప్రశ్నలు ఉంటాయా?
అవును, తాజాగా జరిగిన రాజ్యాంగ సవరణలు (Amendments), కొత్త చట్టాలు మరియు ఇటీవలి రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాము.
ఈ polity mock tests లు ఏ ఏ అంశాలను కవర్ చేస్తాయి?
రాజ్యాంగ పరిణామ క్రమం & నిర్మాణం, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి, న్యాయవ్యవస్థ (సుప్రీంకోర్టు & హైకోర్టు), స్థానిక సంస్థలు (73, 74 రాజ్యాంగ సవరణలు) మొదలగునవన్నీ tests లలో include చేసాము.
ఈ polity mock tests లను practice కి రిజిస్ట్రేషన్ అవసరమా?
అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా లాగిన్ లేకుండా నేరుగా ఉచితంగా ప్రాక్టీస్ చేయవచ్చును.
పరీక్షల కఠినత (Difficulty Level) ఎలా ఉంటుంది?
మేము ప్రాథమిక స్థాయి (Easy) నుండి అత్యున్నత స్థాయి (Hard) వరకు ప్రశ్నలను వర్గీకరించాము. ఇది అభ్యర్థికి ప్రాథమిక అవగాహనతో పాటు లోతైన విశ్లేషణను అందిస్తుంది.
Indian Constitution లోని ఏయే topics పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది?
అన్ని topics పైన ఉంటాయి ముఖ్యముగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పార్లమెంట్ వ్యవస్థ, పంచాయతీ రాజ్ (73, 74 సవరణలు) మరియు రాజ్యాంగ బద్ధ సంస్థలపై ప్రత్యేక శ్రద్ధ చుపాము.
ఈ Indian Constitution Bits ని PDF రూపంలో download చేసుకోవచ్ఛునా ?
ప్రస్తుతానికి మీరు online లో live tests లను రాయవచ్చును. త్వరలోనే important polity bits ని PDF రూపంలో కూడా అందుబాటులోకి తీసుకొస్తాము.
Telugu medium students కి ఈ polity questions సరిపోతాయా?
ఖచ్చితంగా! ప్రశ్నల రూపకల్పన మరియు వివరణాత్మక విశ్లేషణ పూర్తిగా తెలుగు అకాడమీ మరియు ప్రామాణిక గ్రంథాల ఆధారంగా సరళమైన తెలుగులో రూపొందించబడ్డాయి.