భారత రాజ్యాంగం – Part 7


🕒 40 MCQs | 50 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 40
🟢 0 🔴 0
50:00
న్యాయస్థానాలు జారీ చేసే రిట్లకు సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్న జత ఏది?
మాండమస్ – ప్రభుత్వ అధికారిని తన విధి నిర్వర్తించమని ఆదేశించే రిట్
కో వారంటో – పదవికి అర్హత లేని వ్యక్తిని పదవి నుండి తొలగించే రిట్
ప్రొహిబిషన్ – దిగువ కోర్టును తన పరిధిని మించకుండా ఆపే రిట్
సెర్షియోరరీ – శిక్ష విధించే రిట్
భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దేనికి సంబంధించినది?
పంచాయితీరాజ్ చట్టం
మున్సిపల్ కార్పోరేషన్ చట్టం
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది?
44వ రాజ్యాంగ సవరణ
86వ రాజ్యాంగ సవరణ
42వ రాజ్యాంగ సవరణ
52వ రాజ్యాంగ సవరణ
భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడిన భాగం మరియు ఆర్టికల్స్ ఏవి?
భాగం – III, ఆర్టికల్స్ 12 నుండి 35
భాగం – II, ఆర్టికల్స్ 1 నుండి 11
భాగం – IV, ఆర్టికల్స్ 36 నుండి 51
భాగం – V, ఆర్టికల్స్ 52 నుండి 78
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి?
44వ రాజ్యాంగ సవరణ
86వ రాజ్యాంగ సవరణ
42వ రాజ్యాంగ సవరణ
52వ రాజ్యాంగ సవరణ
భారత రాజ్యాంగం భారతదేశాన్ని "గణతంత్ర రాజ్యం"గా ఎందుకు పేర్కొంది?
దేశాధినేత ప్రజలచే ఎన్నికవుతాడు
దేశంలో రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంటుంది
దేశంలో మత స్వేచ్ఛ ఉంటుంది
దేశాధినేత పదవికి వంశపారంపర్య హక్కు ఉంటుంది
ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో, ఏ ఆర్టికల్స్‌లో పొందుపరచబడ్డాయి?
భాగం – IV, ఆర్టికల్స్ 36 నుండి 51
భాగం – III, ఆర్టికల్స్ 12 నుండి 35
భాగం – II, ఆర్టికల్స్ 5 నుండి 11
భాగం – V, ఆర్టికల్స్ 52 నుండి 78
క్రింది వాటిలో సమాఖ్య రాజ్యాంగ లక్షణం కానిది ఏది?
లిఖిత దృఢ రాజ్యాంగం
ఏక పౌరసత్వం
ద్విసభా విధానం
రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం
భారత రాజ్యాంగానికి అర్థవివరణ ఇవ్వడంలో తుది అధికారం కలిగిన వ్యవస్థ ఏది?
రాష్ట్రపతి
లోక్‌సభ
రాజ్యసభ
సుప్రీం కోర్టు
క్రింది వాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి?
వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు పరచడం సాధ్యమవుతుంది
వీటిని అమలు పరచడం కోసం న్యాయస్థానాలు రిట్‌లను జారీ చేస్తాయి
ఇవి పౌరులకు న్యాయపరమైన హక్కులను కల్పిస్తాయి
వీటిని న్యాయస్థానాల ద్వారా అమలుపరచలేము
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 329A ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు?
39వ రాజ్యాంగ సవరణ
42వ రాజ్యాంగ సవరణ
44వ రాజ్యాంగ సవరణ
52వ రాజ్యాంగ సవరణ
స్వాతంత్ర్యపు హక్కును గురించి వివరించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ ఏవి?
ఆర్టికల్స్ 14 నుండి 18
ఆర్టికల్స్ 19 నుండి 22
ఆర్టికల్స్ 23 నుండి 24
ఆర్టికల్స్ 25 నుండి 28
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చింది?
42వ రాజ్యాంగ సవరణ
73వ రాజ్యాంగ సవరణ
44వ రాజ్యాంగ సవరణ
74వ రాజ్యాంగ సవరణ
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 దేనిని తెలియజేస్తుంది?
అస్పృశ్యతా నిషేధం
బిరుదుల రద్దు
వ్యక్తిగత స్వేచ్ఛ
దోపిడీ నుండి రక్షణ
చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 19
ఆర్టికల్ 15
ఆర్టికల్ 14
ఆర్టికల్ 21
అత్యవసర పరిస్థితులకు సంబంధించి క్రిందివాటిలో సరైన జత ఏది?
Article 352 – జాతీయ అత్యవసర పరిస్థితి
Article 356 – రాష్ట్రపతి పాలన
Article 360 – ఆర్థిక అత్యవసర పరిస్థితి
పైవన్నీ సరైనవే
"హెబియస్ కార్పస్" అనే రిట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
ప్రభుత్వ అధికారిని తన విధి నిర్వర్తించమని ఆదేశించే రిట్
అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని 24 గంటలలోపు కోర్టు ముందు హాజరుపరచమని ఆదేశించే రిట్
ప్రభుత్వ విధానాలను సమీక్షించే రిట్
న్యాయస్థానాన్ని విచారణ చేయకుండా ఆపివేయమని ఆదేశించే రిట్
భారత రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ ను అనుసరించి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చు?
ఆర్టికల్ 356
ఆర్టికల్ 355
ఆర్టికల్ 352
ఆర్టికల్ 360
ప్రస్తుత భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి?
ఐదు
ఆరు
ఏడు
ఎనిమిది
ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించిన రాజ్యాంగ సవరణ ఏది?
42వ రాజ్యాంగ సవరణ
46వ రాజ్యాంగ సవరణ
44వ రాజ్యాంగ సవరణ
52వ రాజ్యాంగ సవరణ
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏ రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుని రూపొందించబడ్డాయి?
అమెరికా రాజ్యాంగం
ఐర్లాండ్ రాజ్యాంగం
బ్రిటిష్ రాజ్యాంగం
ఆస్ట్రేలియా రాజ్యాంగం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 23 మరియు 24 ఏ హక్కును తెలియజేస్తాయి?
మత స్వేచ్ఛ హక్కు
సమానత్వ హక్కు
పీడనాన్ని నిరోధించే హక్కు
ఆదేశిక సూత్రాల హక్కు
భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో పొందుపరచబడ్డాయి?
భాగం – II
భాగం – III
భాగం – IV
భాగం – V
మతం లేదా భాష ఆధారంగా అల్పసంఖ్యాక వర్గాలు విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కును కల్పించే రాజ్యాంగ అధికరణం ఏది?
ఆర్టికల్ 25
ఆర్టికల్ 29
ఆర్టికల్ 30
ఆర్టికల్ 32
92వ రాజ్యాంగ సవరణ (2003) ద్వారా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో అధికారికంగా చేర్చిన భాషలు ఏవి?
బోడో, డోగ్రి, మైథిలీ, సంతాళీ
సింధీ, మణిపురి, కొంకణి, నేపాళీ
భోజ్‌పురి, రాజస్థానీ, గోండీ, తులూ
సంస్కృతం, ఉర్దూ, పంజాబీ, గుజరాతీ
భారత రాజ్యాంగంలో సమానత్వ హక్కును గురించి వివరించే ఆర్టికల్స్ ఏవి?
ఆర్టికల్స్ 12 నుండి 18
ఆర్టికల్స్ 15 నుండి 21
ఆర్టికల్స్ 19 నుండి 22
ఆర్టికల్స్ 14 నుండి 18
ఏ కమిటీ నివేదిక ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి?
నెహ్రూ కమిటీ
మోతిలాల్ నెహ్రూ కమిటీ
స్వరాజ్ కమిటీ
స్వరణ్ సింగ్ కమిటీ
రాజ్యాంగంలోని షెడ్యూళ్లకు సంబంధించి తప్పుగా జతచేయబడినదాన్ని గుర్తించండి?
9వ షెడ్యూల్ – రాష్ట్రపతి అధికారాలు
8వ షెడ్యూల్ – అధికారిక భాషల జాబితా
5వ షెడ్యూల్ – షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన
10వ షెడ్యూల్ – పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
భారత రాజ్యాంగంలోని 44వ రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
ప్రాథమిక విధుల చేర్చడం
పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపన
పార్టీ ఫిరాయింపుల నిరోధం
అత్యవసర పరిస్థితుల్లో పౌర హక్కుల పరిరక్షణ
అత్యవసర పరిస్థితుల్లో కూడా భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఏ ఆర్టికల్స్‌పై పరిమితులు విధించలేరు?
ఆర్టికల్స్ 32 మరియు 226
ఆర్టికల్స్ 14 మరియు 19
ఆర్టికల్స్ 20 మరియు 21
ఆర్టికల్స్ 25 మరియు 28
ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీం కోర్టు మరియు హైకోర్టులు వరుసగా ఏ ఆర్టికల్స్ ప్రకారం రిట్‌లు జారీ చేస్తాయి?
సుప్రీం కోర్టు – ఆర్టికల్ 32, హైకోర్టు – ఆర్టికల్ 226
సుప్రీం కోర్టు – ఆర్టికల్ 226, హైకోర్టు – ఆర్టికల్ 32
సుప్రీం కోర్టు – ఆర్టికల్ 14, హైకోర్టు – ఆర్టికల్ 19
సుప్రీం కోర్టు – ఆర్టికల్ 21, హైకోర్టు – ఆర్టికల్ 25
91వ రాజ్యాంగ సవరణ ప్రకారం, ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీలో విలీనం కావాలంటే, ఆ పార్టీ శాసనసభా పక్షంలోని కనీసం ఎన్నవ వంతు సభ్యుల ఆమోదం అవసరం?
1/3 వంతు
1/2 వంతు
2/3 వంతు
3/4 వంతు
భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ దేనికి సంబంధించినది?
మున్సిపల్ పాలన బాధ్యతలు
కేంద్ర-రాష్ట్రాల మద్య అధికారాల పంపిణీ
కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
అధికారిక భాషలు
భారత రాజ్యాంగంలోని మత స్వాతంత్ర్య హక్కును వివరించే ఆర్టికల్స్ ఏవి?
ఆర్టికల్స్ 19 నుండి 22
ఆర్టికల్స్ 14 నుండి 18
ఆర్టికల్స్ 29 మరియు 30
ఆర్టికల్స్ 25 నుండి 28
రాజ్యాంగ పరిహార హక్కును భారత రాజ్యాంగానికి "హృదయం మరియు ఆత్మ" వంటిదని ఎవరు పేర్కొన్నారు?
జవహర్‌లాల్ నెహ్రూ
సర్దార్ వల్లభభాయ్ పటేల్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
రాజేంద్ర ప్రసాద్
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందే హక్కు ఏది?
సమానత్వ హక్కు
రాజ్యాంగ పరిహార హక్కు
స్వేచ్ఛా హక్కు
మత స్వాతంత్ర్య హక్కు
ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగ లక్షణం కానిది ఏది?
అతి పెద్ద లిఖిత రాజ్యాంగం
ఏకకేంద్ర సమాఖ్య లక్షణం
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
అధ్యక్ష తరహా ప్రభుత్వం
భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చిన వ్యక్తి ఎవరు?
హెచ్.వి. కామత్
బి.ఆర్. అంబేద్కర్
జవహర్‌లాల్ నెహ్రూ
సర్ ఐవర్ జెన్నింగ్స్
భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేసిన కమిటీ ఏది?
అశోక్ మెహతా కమిటీ
ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
జి.వి.కె. రావు కమిటీ
బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ దేనికి సంబంధించినది?
కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
పంచాయతీరాజ్ వ్యవస్థ
భూసంస్కరణలు
న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top