AP TET Previous Year Question Papers: Free Paper 1 and 2 Tests & PDFs in Telugu

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2026) exam కి prepare అవుతున్న అభ్యర్థుల కొరకు మన withchari.in లో గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను (Previous Year Question Papers) ని పూర్తి ఉచితంగా (Free) గా Online Practice Tests (Mock Tests) ల రూపంలో ప్రాక్టీస్ చేసుకొనే విధంగా మీకు అందిస్తున్నాము.

మన withchari.in ద్వారా మీకు పూర్తి ఉచితంగా 2020, 2021, 2022, 2023, 2024, 2025 మరియు 2026 వరకు జరిగిన అన్ని షిఫ్టుల AP TET Paper I మరియు Paper II ప్రశ్నపత్రాలనే కాకుండా 2020 కి ముందు జరిగిన exam papers ని కూడా Interactive Practice Tests ల లాగా అందించడానికి 100% మేము ప్రయత్నిస్తాము అదేవిధముగా PDF లను కూడా పూర్తి ఉచితముగా download చేసుకునే వెసులుబాటును కూడా మీకు అందించడం జరుగుతుంది.

WITHCHARI.IN లో ఉండే కొన్ని ముఖ్యమయిన Features మరే ఇతర వెబ్‌సైట్‌లో మీకు లభించవు:

Real-Time Timed Tests ప్రతి test నిజమయిన ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే టైమర్‌తో ఉంటుంది. ఇది మీకు exam time management కి బాగా కలిసివస్తుంది.
Exact Exam Pattern 4 Options తో కూడిన క్వశ్చన్ ఫార్మాట్. సేమ్ టూ సేమ్ అఫీషియల్ ఎగ్జామ్ ఎలాఉంటుందో అలానే ఉంటుంది.
Detailed Explanations ప్రతి ప్రశ్నకు కేవలం answer మాత్రమే ఇవ్వకుండా, ఆ answer ఎందుకు correct అదేవిధముగా మీరు select చేసిన option wrong అయితే ఎందుకు wrong అనే విషయాలను Clear గా Explanation తోసహా simple గా అర్ధమయ్యే రీతిలో వివరంగా వివరించడం జరుగుతుంది.
Step-by-Step Solutions ప్రతి ప్రశ్నకు వివరణాత్మకమైన సమాధానాలు (Solutions with Answers) ఇవ్వడం వలన మీరు చేసిన mistake లను సరిదిద్దుకోవచ్చును మరియు భవిష్యత్తులో ఇలాంటి తప్పులను అధిగమించడానికి వీలవుతుంది.
In-depth Result Analysis టెస్ట్ పూర్తి కాగానే మీరు సాధించిన marks ఎన్ని మరియు percentage ఎంత అనే విషయాలతో పాటుగా మీరు ఏ question కి సరియయిన answer ఇచ్చారు, దేనికి ఇవ్వలేదు అనే వాటినికూడా clear గా అందించడం జరుగుతుంది.
Dual Format Access మీరు ఆన్‌లైన్‌లో టెస్ట్ రాసుకోవచ్చును (మేము దీనినే మీకు సూచిస్తాము) లేదా ఆ పేపర్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో ప్రాక్టీస్ చేయవచ్చును.

AP TET Paper 1 కి సంబందించిన 4th class మరియు 5th class tests లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక్కడి నుంచి మీరు free గా practice చేసుకోవచ్చును.

AP TET Shift-Wise Previous Year Question Papers – Free Online Tests

Community Support: మీకు ఏమయినా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడిగి తెలుసుకోవచ్చును. ఇది అన్ని practice tests లలలో అందుబాటులో ఉంది, సమయానుసారం మేము మీ ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము.

AP TET Previous Question Papers FAQs

1. 2026 ఆంధ్రప్రదేశ్ టెట్ (AP TET) పరీక్షకు Previous Year Question Papers ఎలా ఉపయోగపడతాయి?
పరీక్షా విధానం (Exam Pattern), ప్రశ్నల సరళి మరియు ఏయే టాపిక్స్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు మీ ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చును.
2. withchari.in లో ఏయే సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి?
మన వెబ్‌సైట్‌లో 2020, 2021, 2022, 2023, 2024, 2025 మరియు 2026 సంవత్సరాలకు సంబంధించిన Paper 1 & Paper 2 ల అన్ని షిఫ్టుల పేపర్లు online practice tests ల రూపములో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
3. ఏ ఏ సంవస్సరాల AP TET Paper 2 Social Studies Previous Year Question Papers withchari.in లో అందుబాటులో ఉన్నాయి ?
ప్రస్తుతానికి 2025 సంవస్సరానికి సంబందించిన అన్ని Shifts ల Paper 2 Social Studies Previous Year Question Papers ని Online Practice Tests ల రూపములో అందిస్తున్నాము. అతి త్వరలో PDF మరియు మిగతా సంవస్సరాల మునుపటి సోషల్ Papers ని అదేవిధముగా Science and Maths Previous Question Papers ని కూడా పూర్తి ఉచితముగా అందించడం జరుగుతుంది.
4. AP TET Previous Question Papers ని PDF లలో Free గా అందిస్తున్నారా?
Online Practice Tests రూపంలో అందిస్తున్నాము, అతి త్వరలోనే PDF లలో free గా download చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాము.
5. ఈ AP టెట్ ప్రశ్నాపత్రాల సమాధానాలు (Answer Keys) ని కూడా ఇస్తున్నారా?
అవును, అన్ని Previous Year ప్రశ్నాపత్రాలు అధికారిక సమాధానాలతో (Official Answer Keys) పాటు, ప్రతి ప్రశ్నకూ Detailed Explanations ని కూడా అందిస్తున్నాము.

Scroll to Top