2026 TG (TS) District Court Exams – Question Papers in Telugu

తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ 2026 మోడల్ పేపర్స్ ని ఉచితంగానే ప్రాక్టీస్ చేసుకోవచ్చునా?
అవును, మన వెబ్‌సైట్‌లో ఉన్న అన్ని మోడల్ పేపర్స్ మరియు మాక్ టెస్టులను పూర్తిగా ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చును.
ఈ టెస్ట్ సిరీస్ ఏ పోస్టులకు ఉపయోగపడుతుంది?
ఈ టెస్ట్ సిరీస్ జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant), ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, . టైపిస్ట్ (Typist), కాపియిస్ట్ (Copyist), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III , మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ (Office Subordinate) వంటి అన్ని రకాల జిల్లా కోర్టు పోస్టులకు ఉపయోగపడుతుంది.
క్వశ్చన్ పేపర్స్ అన్ని తెలుగు మీడియంలోనే ఉంటాయా?
అవును, తెలుగు మీడియం అభ్యర్థుల కొరకు మేము mock tests లను పూర్తిగా తెలుగు మీడియంలోనే అందిస్తున్నాము.
2026 పరీక్షా విధానం (Exam Pattern) ప్రకారం ఈ పేపర్స్ ఉంటాయా ?
ఖచ్చితంగా ఉంటాయి! TG(TS) హైకోర్టు విడుదల చేసిన latest సిలబస్ మరియు 2026 ఎగ్జామ్ పాటర్న్ ఆధారంగానే ఈ మాక్ టెస్టులను రూపొందించాము.
మోడల్ పేపర్లను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?
చేసుకోవచ్చును, కానీ ఈ ఆప్షన్ ని త్వరలో మీకు అందిస్తాము.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న లేదా వాటి కొరకు prepare అవుతున్న అభ్యర్థుల కోసం withchari.in online mock tests లను ఉచితముగా అందిస్తుంది. జిల్లా కోర్టు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) అత్యంత కీలకమైనది. పోటీని తట్టుకుని మెరిట్ లిస్టులో నిలవాలంటే కేవలం చదవడం మాత్రమే సరిపోదు, నిరంతర ప్రాక్టీస్ కూడా అవసరం. అందుకే, 2026 తాజా ఎగ్జామ్ పాటర్న్‌ను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థులకు అసలైన పరీక్షా అనుభూతిని కలిగించేలా ఈ ఉచిత మాక్ టెస్టులను (Model Papers) రూపొందించాము.

🌟 Key Highlights of Our Model Tests:

అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌లో ఎదుర్కొనే ఇబ్బందులను అధిగమించడానికి ఈ ప్రాక్టీస్ టెస్టులు ఇలా సహాయపడతాయి:

రియల్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తరహాలోనే టైమర్‌తో కూడిన ఇంటర్ఫేస్.

సిలబస్ వెయిటేజీ: ఏ మోడల్ పేపర్ కి అనుగుణముగా దాని ప్రశ్నలు. ex: జనరల్ ఇంగ్లీష్ (40 మార్కులు) మరియు జనరల్ నాలెడ్జ్ (60 మార్కులు).

తక్షణ ఫలితాలు: పరీక్ష పూర్తి చేసిన వెంటనే మీ స్కోర్ మరియు మీరు చేసిన తప్పులను సరిచూసుకునే సదుపాయంతో పాటు విశ్లేషణాత్మక వివరణలు.

పూర్తిగా ఉచితముగా : ఎటువంటి హిడెన్ ఛార్జీలు కానీ ఎలాంటి రుసుము లేకుండా నాణ్యమైన ప్రశ్నపత్రాలు.

స్మార్ట్ ఫోన్: మీరు మీ మొబైల్ ఫోన్ లో కూడా సులభముగా practice చేసుకునేలా tests లను డిజైన్ చేసాము.

Scroll to Top