📝 ఉచిత ఆన్‌లైన్ మాక్ టెస్టులు (FREE Online Mock Tests 2026)

మాక్ టెస్టులు పేజీ లో ఎక్కడ ఉన్నాయి?
మీరు కొంచం కిందికి వెళితే అంటే content తర్వాత మీకు అన్ని sections కి సంబందించిన mock tests కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా ఆ particular mock test page లోకి వెళ్ళగలరు.
ఈ మాక్ టెస్టుల ప్రాక్టీస్ కి ఫీజు చెల్లించాలా?
అవసరం లేదు, అన్ని mock tests లు పూర్తిగా ఉచితము.
ఒక టెస్టును ఎన్నిసార్లు అయినా attempt చేయవచ్చా?
అవును, ఎన్ని సార్లు అయినా attempt చేసుకోవచ్చును.
మొబైల్ లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చా?
చేసుకోవచ్చును, smart phones కి అనుగుణముగా mock tests లను రూపొందించాము.

వివిధ రకాల Telangana మరియు Andhra Pradesh ప్రభుత్వ ఉద్యోగాలకు లేదా అన్ని రకాల competitive exams కి prepare అవుతున్న అభ్యర్థుల కొరకు withchari.in ప్రత్యేకంగా ఈ ఉచిత ఆన్‌లైన్ మాక్ టెస్టులు (Model Papers) ని రూపొందించింది. తాజా నోటిఫికేషన్లు మరియు మారిన పరీక్షా విధానం ఆధారంగా ఈ ప్రశ్నపత్రాలు తయారు చేయబడతాయి. మీ యొక్క ప్రేపరషన్ ని పరీక్షించుకోవడానికి మరియు సంయమపాలనను పాటించడానికి (Speed) ఈ టెస్టులు మీకు ఎంతగానో ఉపయోగ పడుతాయి.

🎯 మాక్ టెస్ట్ ల ప్రత్యేకతలు (Test Features):

📋 ప్రశ్నల సరళి: Latest Syllabus ప్రకారం ప్రశ్నలు.

⏱️ సమయం: నిజమయిన పరీక్షా సమయాన్ని ప్రతిబింబించేలా టైమర్ సెట్టింగ్.

🎯 మార్కులు: ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.

🚫 నెగటివ్ మార్కింగ్: ఆ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటె ఉంటాయి లేకుంటే ఉండవు.

💡 వివరణలు: ప్రతి ప్రశ్న కు వివరణాత్మక సమాధానాలు (Detailed Explanations).

📊 ఫలితాలు: మీ స్కోర్ ని మరియు పర్ఫార్మెన్స్ ని exam పూర్తయిన తరువాత చూసుకోవచ్చును.

Scroll to Top