భారత రాజ్యాంగం – Part 8


🕒 35 MCQs | 45 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 35
🟢 0 🔴 0
45:00
“రాష్ట్ర ప్రథమ పౌరుడు” (First Citizen of the State) అని ఎవరిని వ్యవహరిస్తారు?
ముఖ్యమంత్రి
శాసనసభ స్పీకర్
గవర్నర్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
భారత రాజ్యాంగంలోని స్వాతంత్రపు హక్కు (ఆర్టికల్ 19) ద్వారా పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలు లభిస్తాయి?
నాలుగు
ఆరు
ఏడు
ఐదు
రాష్ట్ర పరిపాలన మొత్తం గవర్నర్ పేరుమీద నిర్వహించబడుతుంది అని పేర్కొన్న ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 153
ఆర్టికల్ 154
ఆర్టికల్ 155
ఆర్టికల్ 163
ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో, ఏ ఆర్టికల్‌లో పేర్కొనబడ్డాయి?
భాగం - III, ఆర్టికల్స్ 12–35
భాగం - IV, ఆర్టికల్స్ 36–51
భాగం - V, ఆర్టికల్స్ 52–151
భాగం - IV A, ఆర్టికల్ 51A
గవర్నర్ ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది?
రాష్ట్ర ముఖ్యమంత్రి
రాష్ట్ర శాసనసభ స్పీకర్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రాష్ట్రపతి
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?
రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి
రాష్ట్ర ప్రజలు నేరుగా ఎన్నిక ద్వారా
భారత రాష్ట్రపతి
కేంద్ర కేబినెట్ నిర్ణయం ద్వారా పార్లమెంటు
రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 324
ఆర్టికల్ 243-I
ఆర్టికల్ 243-K
ఆర్టికల్ 280
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించి భారత రాజ్యాంగంలో ఎన్ని జాబితాలు ఉన్నాయి?
రెండు
మూడు
నాలుగు
ఒకటి
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
రాష్ట్ర ముఖ్యమంత్రి
రాష్ట్ర గవర్నర్
కేంద్ర విద్యా మంత్రి
రాష్ట్ర విద్యా మంత్రి
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసింది?
26 జనవరి 1950
15 ఆగస్టు 2014
1 జూలై 2020
5 ఆగస్టు 2019
రాష్ట్ర పరిపాలనలో గవర్నర్‌కు సలహాలివ్వటానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది అని పేర్కొన్న ఆర్టికల్ ఎది?
ఆర్టికల్ 153
ఆర్టికల్ 161
ఆర్టికల్ 163
ఆర్టికల్ 164
తెలంగాణ భారతదేశంలో ఎన్నవ రాష్ట్రంగా, ఎప్పుడు అవతరించింది?
28వ రాష్ట్రంగా, 2 జూన్ 2014
29వ రాష్ట్రంగా, 2 జూన్ 2014
29వ రాష్ట్రంగా, 15 ఆగస్టు 2014
28వ రాష్ట్రంగా, 26 జనవరి 2014
గవర్నర్ పదవికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది?
రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పదవీకాలం 5 సంవత్సరాలు
రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం గవర్నర్ పదవిలో కొనసాగవచ్చు
పదవీకాలం పూర్తికాకముందే రాష్ట్రపతి గవర్నర్‌ను పదవి నుండి తొలగించవచ్చు
పైవన్నీ సరైనవే
క్రింది వాటిలో హెబియస్ కార్పస్ రిట్‌కు సంబంధించి సరైనది ఏది?
ఇది అక్రమ నిర్బంధం నుండి వ్యక్తిని విడుదల చేయించేందుకు ఉపయోగిస్తారు
ఇది నిర్బంధంలో ఉన్న వ్యక్తిపై శిక్ష విధించేందుకు కోర్టు ఆదేశించే ప్రక్రియ
ఇది ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేయించేందుకు ఉపయోగిస్తారు
ఇది న్యాయస్థానాలను ప్రభుత్వం నియంత్రించేందుకు అనుమతిస్తుంది
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు?
రాష్ట్ర ముఖ్యమంత్రి
రాష్ట్రపతి
రాష్ట్ర గవర్నర్
రాష్ట్ర శాసనసభ స్పీకర్
ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి అని పేర్కొన్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 154
ఆర్టికల్ 155
ఆర్టికల్ 156
ఆర్టికల్ 153
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత?
119
120
133
147
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ను మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు?
రాష్ట్ర ముఖ్యమంత్రి
రాష్ట్ర గవర్నర్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
భారత రాష్ట్రపతి
విద్య భారత రాజ్యాంగంలోని ఏ జాబితాలోకి వస్తుంది?
ఉమ్మడి జాబితా
రాష్ట్ర జాబితా
కేంద్ర జాబితా
ప్రాథమిక జాబితా
భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపులను నిరోధించే చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
రాష్ట్రపతి అధికారాలను విస్తరించడం
రాజకీయ పార్టీలు ఎక్కువగా రావడాన్ని ప్రోత్సహించడం
ప్రజాస్వామ్యంలో స్థిరత్వం మరియు పార్టీ క్రమశిక్షణను పరిరక్షించడం
రాజ్యాంగ సవరణలను త్వరగా అమలు చేయడం
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా ఎవరు వ్యవహరిస్తారు?
అడ్వకేట్ జనరల్
పబ్లిక్ ప్రాసిక్యూటర్
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ
గవర్నర్‌కు ఉన్న క్షమాభిక్ష (పార్డన్) అధికారాలను గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 161
ఆర్టికల్ 72
ఆర్టికల్ 163
ఆర్టికల్ 214
భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో, ఏ ఆర్టికల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించిన అంశాలు ఉన్నాయి?
భాగం - IV, ఆర్టికల్స్ 36–51
భాగం - V, ఆర్టికల్స్ 52–151
భాగం - IX, ఆర్టికల్స్ 243–243 O
భాగం - VI, ఆర్టికల్స్ 152–237
ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో ద్విసభా విధానం అమలులో ఉంది?
5 రాష్ట్రాలలో
7 రాష్ట్రాలలో
8 రాష్ట్రాలలో
6 రాష్ట్రాలలో
క్రింది వాటిలో శాసన మండలి (Legislative Council) లేని రాష్ట్రం ఏది?
ఉత్తరప్రదేశ్
పంజాబ్
బీహార్
మహారాష్ట్ర
రాష్ట్ర ఆర్థిక సంఘం (State Finance Commission) ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 243-I
ఆర్టికల్ 280
ఆర్టికల్ 324
ఆర్టికల్ 243-K
గవర్నర్ తన రాజీనామాను రాజ్యాంగం ప్రకారం ఎవరికీ సమర్పించాలి?
రాష్ట్ర శాసనసభ స్పీకర్‌కు
రాష్ట్ర ముఖ్యమంత్రికి
భారత ప్రధానమంత్రికి
భారత రాష్ట్రపతికి
ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ లో చేర్చడం జరిగింది?
ఆర్టికల్ 45
ఆర్టికల్ 21
ఆర్టికల్ 21A
ఆర్టికల్ 51A
రాష్ట్ర శాసన మండలి (Legislative Council) ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పొందు పరిచారు?
ఆర్టికల్ 169
ఆర్టికల్ 168
ఆర్టికల్ 170
ఆర్టికల్ 171
గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ (ordinance) జారీ చేసే అధికారం కలిగి ఉంటారు?
ఆర్టికల్ 123
ఆర్టికల్ 356
ఆర్టికల్ 163
ఆర్టికల్ 213
భారతదేశంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో నిర్వహించబడ్డాయి?
1947
1950
1951-52
1955
భారత రాజ్యాంగం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా ఎప్పుడు గుర్తించారు?
1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో
86వ రాజ్యాంగ సవరణ ద్వారా, 2002లో
42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1976లో
బాల కార్మిక నిషేధ చట్టం అమలులోకి వచ్చినప్పుడు
క్రింది వాటిలో గవర్నర్ నియామకానికి సంబంధించిన అర్హతలు ఏవి?
కనీసం 35 సంవత్సరాల వయస్సు ఉండాలి
భారతీయ పౌరుడై ఉండాలి
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయం ఇచ్చే ఉద్యోగం చేయకూడదు
పైవన్నీ సరైనవే
ఉమ్మడి జాబితా (Concurrent List) గురించి క్రింది వాటిలో సరైనది ఏది?
దీనిలోని అంశాలపై కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయవచ్చు
దీనిలోని విషయాలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కేంద్రానికి పరిమితమవుతాయి
దీనిలోని విషయాలపై కేవలం రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేయగలవు
దీనిపై రాష్ట్ర చట్టాలకు ఆధిపత్యం ఉంటుంది
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (Advocate General) ను క్రిందివారిలో ఎవరు నియమిస్తారు?
రాష్ట్ర ముఖ్యమంత్రి
రాష్ట్ర గవర్నర్
భారత రాష్ట్రపతి
భారత ఉపరాష్ట్రపతి

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top