📢 ముఖ్యమైన సూచనలు:
🕒 20 MCQs | 30 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
చాళుక్యుల రాజధాని ఏది?
బోధన్.
అమరావతి.
ధాన్యకటక.
బాదామి.
మహాపల్లవుల రాజధాని ఏది?
వాతాపి.
కాంచీపురం.
ధాన్యకటక.
ప్రతిష్టానపురం.
‘వాతాపికొండ’ అనే బిరుదును పొందిన రాజు గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి:
A) ఇతడు చాళుక్య వంశానికి చెందినవాడు.
B) ఇతడు పులకేశి II ను ఓడించి బాదామిని ఆక్రమించాడు.
C) ఇతడు మామల్లపురం రథాల నిర్మాణానికి కూడా ప్రసిద్ధి చెందాడు.
పై ప్రకటనల్లో ఏవి సరైనవి?
A మరియు B మాత్రమే సరైనవి.
B మరియు C మాత్రమే సరైనవి.
A మరియు C మాత్రమే సరైనవి.
A, B మరియు C అన్నీ సరైనవి.
‘మత్తవిలాస ప్రహసనం’ అనే హాస్య నాటకాన్ని రచించినవారు ఎవరు?
నందివర్మ.
నరసింహవర్మ-I.
మహేంద్రవర్మ-I.
అపరాజితవర్మ.
పల్లవ వంశానికి చివరి రాజు ఎవరు?
దంతివర్మ.
పరమేశ్వరవర్మ.
అపరాజితవర్మ.
నందివర్మ-III.
పల్లవుల కాలంలో ‘ఘటికలు’ అనే పదం వేటిని సూచిస్తుంది?
బౌద్ధ విద్యాసంస్థలు.
బౌద్ధ సన్యాసుల విశ్రాంతి గృహాలు.
బ్రాహ్మణ విద్యాసంస్థలు.
జైన సన్యాసుల విశ్రాంతి గృహాలు.
మామల్లాపురంలో ‘ఏడు రథాలు’ (Seven Pagodas) ఎవరి పాలనలో నిర్మించబడ్డాయి?
దంతివర్మ.
నరసింహవర్మ-II.
నందివర్మ-I.
నరసింహవర్మ-I.
‘కిరాతార్జునీయం’ గ్రంథ రచయిత ఎవరు?
తిరువల్లువర్
దండినుడు.
అప్పర్.
భరవి.
‘దశకుమార చరిత్రం’, ‘కావ్య దర్శనం’ మరియు ‘అవంతి సుందరికథ’ గ్రంథాలను రచించినవారు ఎవరు?
భరవి.
దండినుడు.
ఆండాళ్.
తిరువల్లువర్.
పల్లవుల రాజచిహ్నం ఏది?
సింహం.
పులి.
ఏనుగు.
ఎద్దు మరియు సింహం.
భరవి ఎవరి ఆస్థాన కవిగా సేవలందించారు?
సింహవిష్ణువు.
మహేంద్రవర్మ-I.
నరసింహవర్మ-I.
నరసింహవర్మ-II.
మహాపల్లవ వంశాన్ని స్థాపించినవారు ఎవరు?
సింహవిష్ణువు.
మహేంద్రవర్మ-I.
నరసింహవర్మ-I.
నందివర్మ.
పులకేశి-II ను ఓడించి, బాదామిని ఆక్రమించిన పల్లవ రాజు ఎవరు?
నరసింహవర్మ-I.
నరసింహవర్మ-II.
నందివర్మ-I.
పరమేశ్వరవర్మ-I.
వేంగి చాళుక్య వంశాన్ని స్థాపించినవారు ఎవరు?
పులికేశి-II.
కుబ్జ విష్ణువర్ధనుడు.
విజయాదిత్యుడు.
విమలాదిత్యుడు.
గంగైకొండ చోళపురాన్ని నిర్మించిన చోళ రాజు ఎవరు?
మొదటి రాజరాజు.
మొదటి రాజేంద్రుడు.
మొదటి రాజాధిరాజు.
మొదటి పరాంతక చోళుడు.
బాదామి చాళుక్యుల చివరి రాజు ఎవరు?
విక్రమాదిత్యుడు-II.
విమలాదిత్యుడు.
కీర్తివర్మ-II.
రాజరాజ నరేంద్రుడు.
మామల్లాపురంలో షోర్ టెంపుల్ మరియు కాంచీలో కైలాసనాథ టెంపుల్‌ను నిర్మించిన రాజు ఎవరు?
నరసింహవర్మ-II.
నందివర్మ-I.
నరసింహవర్మ-I.
పరమేశ్వరవర్మ-I.
చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ భారతదేశాన్ని సందర్శించిన కాలంలో పాలించిన పల్లవ రాజు ఎవరు?
నరసింహవర్మ-I.
మహేంద్రవర్మ-I.
అపరాజితవర్మ.
వీరకూర్చవర్మ.
పల్లవుల శిల్పకళా శైలి ఏది?
వేసర.
మధుర.
ద్రావిడ.
గాంధార.
పల్లవుల కాలంలో అభివృద్ధి చెందిన శిల్పకళా శైలి దశలు ఏవి?
మహేంద్రవర్మ శైలి.
నరసింహవర్మ (మామల్ల) శైలి.
రాజసింహ శైలి మరియు నందివర్మ శైలి.
పైవన్నీ సరైనవి.
