శాతవాహనులు – Test 2


🕒 30 MCQs | 40 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 30
🟢 0 🔴 0
40:00
శాతవాహనుల కాలంలో బౌద్ధ మతానికి మద్దతు ఇచ్చిన రాజులు ఎవరు?
హాలుడు, గౌతమీపుత్రుడు
పులోమావి, శాతకర్ణి
శివశ్రీ, హాలుడు
హాలుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి
శాతవాహనుల కాలంలో ప్రసిద్ధ శిల్ప కళాకేంద్రం ఏది?
మామల్లపురం
అమరావతి
బాదామి
ఆలంపూర్
శాతవాహనుల కాలంలో భూమి శిస్తు ఎన్నవ వంతు విధించబడేది?
1/4 వంతు
1/6 వంతు
1/8 వంతు
1/3 వంతు
"శకయవనశత్రుఘ్న" అనే బిరుదు పొందిన శాతవాహన రాజు ఎవరు?
మొదటి శాతకర్ణి
శివశ్రీ శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
రెండవ పులోమావిని దక్షిణపదేశ్వరుడిగా పేర్కొన్న శాసనం ఏది?
నానాఘాట్
గిర్నార్
నాసిక్
మ్యాకధోని
కథలలో కథలు గా ప్రసిద్ధి చెందిన గ్రంధం ఏది?
బృహత్కథ
హర్షచరిత్ర
గాథాసప్తశతి
తిలకమంజరి
శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని పేర్కొన్నవారు ఎవరు?
P. V. పరబ్రహ్మ శాస్త్రి
D. రాజా రెడ్డి
B. N. శాస్త్రి
పైవారందరు
శాతవాహనుల కాలం నాటి తొలి తెలుగు పదం "నాగబు" అనే పదం ఏ శాసనంలో బయల్పడింది?
భట్టిప్రోలు శాసనం
అమరావతి శాసనం
నాగార్జునకొండ శాసనం
గుంటుపల్లి శాసనం
శాతవాహనుల కాలంలో ముఖ్యమైన లిపి ఏమిటి?
నందినాగరి లిపి
ఖరోష్టి లిపి
బ్రాహ్మి లిపి
గుప్త లిపి
శాతవాహనుల కాలంలో ఉన్న మతసామరస్యానికి ఉదాహరణ ఏది?
హిందూ ఆలయాల అభివృద్ధి
బౌద్ధ విహారాల నిర్మాణం
బౌద్ధ, హిందూ, జైన మతాలకు సమాన ప్రోత్సాహం
క్రైస్తవ మిషనరీల పర్యటన
బ్రాహ్మణుల కుట్రకు ఆచార్య నాగార్జునుడు బలయ్యాడని తెలిపే గ్రంథం ఏది?
కథాసరిత్సాగరం
మాళవికాగ్నిమిత్రం
ఐతరేయ బ్రాహ్మణం
విహారమానచరిత
లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
హాలుడు
కుతూహలుడు
సోమదేవుడు
హర్షుడు
శాతవాహనుల కాలంలో బ్రాహ్మణ (వైదిక) మతాన్ని సునితంగా విమర్శిస్తూ రచించబడిన గ్రంథం ఏది?
వజ్రసూచి
గాథాసప్తశతి
ఐతరేయ బ్రాహ్మణం
చిత్తశుద్ధి
రుద్రదమనుడు వేయించిన శాసనం ఏది?
గిర్నార్ శాసనం
నాసిక్ శాసనం
నానాఘాట్ శాసనం
కార్లీ శాసనం
"అజంతాలోని ఏ నంబరు గుహలో "శ్వేత గజ జాతక" చిత్రలేఖనం ఉంది?"
3వ నంబర్
6వ నంబర్
8వ నంబర్
10వ నంబర్
శాతవాహనులు ఎవరికి సామంతులుగా పరిపాలన కొనసాగించారు?
శకులు
ఇక్ష్వాకులు
మౌర్యులు
పల్లవులు
బృహత్కథను రచించింది ఎవరు?
గుణాఢ్యుడు
శర్వవర్మ
సోమదేవుడు
హాలుడు
శాతవాహనుల కాలం నాటి వృత్తులలో తప్పుగా జత పరచిన దానిని గుర్తించండి.
తిలపిషకులు – నూనె తీసేవారు
వధకులు – వడ్రంగులు
పసకరులు – మేదరివారు
గధికులు – నేతకారులు
"విక్రమాదిత్య" అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు?
గౌతమిపుత్ర శాతకర్ణి
మూడవ పులోమావి
కుంతల శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
శాతవాహనుల కాలంలో బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లు ఉన్న మాందాతాశిల్పం ఎక్కడ ఉంది?
నాగార్జునకొండ
జగ్గయ్యపేట
ఏలేశ్వరం
చేజెర్ల
నాగార్జునుడి 'సృహుల్లేఖ' గ్రంథాన్ని నాటి కాలంలో పాఠ్యాంశాలలో పొందుపర్చారని చెప్పిన చైనాయాత్రికుడు ఎవరు?
హుయాన్ త్సాంగ్
ఇత్సింగ్
షాహీయాన్
పైవారందరు
శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది?
నానాఘాట్ శాసనం
ఎర్రగుడి శాసనం
భట్టిప్రోలు శాసనం
అమరావతి శాసనం
శాతవాహనుల మూల పురుషుడు ఎవరు?
శ్రీముఖుడు
శాతవాహనుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
హాలుడు
ఆచార్య నాగార్జునుడికి సమకాలీనుడైన శాతవాహన రాజు ఎవరు?
హాలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
శివశ్రీ శాతకర్ణి
శర్వవర్మ "కాతంత్రవ్యాకరణం" అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించారు?
పైశాచికం
సంస్కృతం
తెలుగు
ప్రాకృతం
శాతవాహన రాజులలో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు?
మొదటి శాతకర్ణి
రెండవ శాతకర్ణి
కుంతల శాతకర్ణి
హాలుడు
కిందివానిలో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి సరికానిది ఏది?
దక్షిణా సముద్రాధిపతిగా ప్రసిద్ధి
బౌద్ధ సన్యాసులకు 100 నివర్తనల భూమి దానంగా ఇచ్చాడు.
తెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణేలు ముద్రించాడు
క్షహరాట వంశం నిర్మూలించెను
హాలుడు రచించిన 'గాథాసప్తశతి' గ్రంథంలోని అవాస్తవమైన అంశం?
ఇది ప్రాకృత భాషలో 700 గ్రామీణ శృంగార కథలు వివరించెను
ఈ కథలలో గ్రామీణ మహిళల ప్రేమభావాలు ప్రధానాంశంగా ఉంటాయి
శివుని శ్లోకంతో ప్రారంభించి గౌరీ స్తోత్రంతో ఈ గ్రంధం ముగించెను
700 కథలలో ‘నరవాహనుడు’ కథ చాలా ప్రసిద్ధి
తిలకమంజరి గ్రంథకర్త ఎవరు?
ధనపాలుడు
శర్వవర్మ
గుణాడ్యుడు
ఆచార్య నాగార్జునుడు
హర్షచరిత్రను రచించిన వ్యక్తి ఎవరు?
బాణభట్టుడు
హర్షవర్ధనుడు
బాణాసురుడు
చాణక్యుడు

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top