అర్థశాస్త్రం (నిర్వచనాలు ) – Test 1


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
"మానవుని, అతని శ్రేయస్సు గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం" అనే నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు?
జాన్ మేనార్డ్ కీన్స్
జాకోబ్ వైనర్
లయోనెల్ రాబిన్స్
ఆల్ఫ్రెడ్ మార్షల్
ఆడమ్ స్మిత్ కంటే ముందు అర్ధశాస్త్రాన్ని ఏ పేరుతో పిలిచేవారు?
సామాజిక శాస్త్రం
సంపద శాస్త్రం
రాజనీతి ఆర్ధిక వ్యవస్థ
ఆర్థిక సిద్ధాంత శాస్త్రం
క్రింది వారిలో సంప్రదాయ ఆర్థికవేత్త (Classical Economist) కానివారు ఎవరు?
ఆడమ్ స్మిత్
లయోనెల్ రాబిన్స్
జె.ఎస్. మిల్
వాకర్
ఆడమ్ స్మిత్ రచించిన "The Wealth of Nations" అనే గ్రంథం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది?
1756
1776
1796
1806
అర్థశాస్త్రానికి "కొరత" నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు?
లయోనెల్ రాబిన్స్
ఆడమ్ స్మిత్
ఆల్ఫ్రెడ్ మార్షల్
పాల్ శామ్యూల్‌సన్
"Oikos" మరియు "Nemein" అనే గ్రీకు పదాల యొక్క అర్థం ఏమిటి?
ఉత్పత్తి మరియు వినియోగం
ఆదాయం మరియు ఖర్చు
కుటుంబం మరియు చట్టం
ఇల్లు మరియు నిర్వహణ
క్రింది వారిలో అర్థశాస్త్రానికి "శ్రేయస్సు" ఆధారిత నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు?
ఆడమ్ స్మిత్
లయోనెల్ రాబిన్స్
ఆల్ఫ్రెడ్ మార్షల్
పాల్ శామ్యూల్‌సన్
"కొరత మరియు ఎంపిక గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం" అనే నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు?
ఆడమ్ స్మిత్
పాల్ శామ్యూల్‌సన్
లయోనెల్ రాబిన్స్
జాన్ స్టువర్ట్ మిల్
"సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం రాణి వంటిది" అని పేర్కొన్న వారు ఎవరు?
జాన్ స్టువర్ట్ మిల్
ఆల్ఫ్రెడ్ మార్షల్
పాల్ శామ్యూల్‌సన్
లయోనెల్ రాబిన్స్
అర్థశాస్త్రాన్ని “కోరికలతో సంబంధం ఉన్న వనరుల వృద్ధిని గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా” నిర్వచించిన వారు ఎవరు?
లయోనెల్ రాబిన్స్
పాల్ శామ్యూల్‌సన్
అమర్త్య సేన్
జాన్ స్టువర్ట్ మిల్
"అర్థశాస్త్రానికి "సంపద" నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు?
ఆల్ఫ్రెడ్ మార్షల్
ఆడమ్ స్మిత్
లయోనెల్ రాబిన్స్
జాన్ మేనార్డ్ కీన్స్
"సంపదకు సంబంధించిన విషయాలతో సంబంధం కలిగిందే అర్థశాస్త్రం" అని పేర్కొన్న వారు ఎవరు?
వాకర్
అమర్త్య సేన్
జాన్ స్టువర్ట్ మిల్
లార్డ్ రాబిన్స్
"సంపదను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం" అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు?
ఆడమ్ స్మిత్
J.B. సే
ఆల్ఫ్రెడ్ మార్షల్
జాన్ స్టువర్ట్ మిల్
అర్థశాస్త్ర పరిభాషలో "ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులు" అనే పదం వాడటంలో ఉద్దేశం ఏమిటి?
వనరులను అధికంగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నవి
వనరులను ఒకేసారి అనేక ప్రయోజనాలకు వినియోగించవచ్చని సూచించేది
వనరులను వివిధ ప్రయోజనాల కోసం వాడవచ్చు, కానీ ఒకసారి ఒకటి మాత్రమే ఎంపిక చేయగలమని తెలిపేది
వనరులకు స్థిరమైన ఉపయోగం మాత్రమే ఉందని తెలిపేది
క్రింది వారిలో "అర్ధశాస్త్ర పితామహుడు" అని ఎవరిని పిలుస్తారు?
ఆడమ్ స్మిత్
కార్ల్ మార్క్స్
అరిస్టాటిల్
ఆల్ఫ్రెడ్ మార్షల్
రాబిన్స్ ఉద్దేశ్యంలో ఆర్ధిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏమిటి?
అపరిమితమైన కోరికలు
పరిమితమైన వనరులు
ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులు
పైవన్నియు
లయోనెల్ రాబిన్స్ 1932లో ప్రచురించిన ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర గ్రంథం ఏది?
The Wealth of Nations
Principles of Political Economy
An Essay on the Nature and Significance of Economic Science
The General Theory of Employment, Interest and Money
క్రింది వాటిలో ఆడమ్ స్మిత్ రచించిన గ్రంథం ఏది?
The General Theory of Employment, Interest and Money
Principles of Political Economy and Taxation
An Essay on the Nature and Significance of Economic Science
An Inquiry into the Nature and Causes of the Wealth of Nations
అర్థశాస్త్రాన్ని ఇతర సామాజిక శాస్త్రాల నుండి వేరుచేసి, దానికి శాస్త్రరూపాన్ని ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరు?
ఆడమ్ స్మిత్
లయోనెల్ రాబిన్స్
జాన్ స్టువర్ట్ మిల్
పాల్ శామ్యూల్‌సన్
"ఆర్థిక వేత్తలు ప్రతిపాదించేదే అర్థశాస్త్రం" అని పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు?
జాన్ మేనార్డ్ కీన్స్
అమర్త్య సేన్
జాకోబ్ వైనర్
పాల్ శామ్యూల్‌సన్
అర్ధశాస్త్రం అనే పదం గ్రీకు భాషలోని ఏ రెండు పదాలనుండి ఉద్భవించింది?
Nomos మరియు Oikos
Oikos మరియు Nemein
Nemo మరియు Oiko
Oikia మరియు Nomoi
"ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ద్రవ్యం అనే కొలబద్ధత సంబంధం కలిగిన సాంఘిక శ్రేయస్సును అర్థశాస్త్రం పరిశీలిస్తుంది" అని పేర్కొన్న ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు?
A.C. పిగూ
జాన్ మేనార్డ్ కీన్స్
లయోనెల్ రాబిన్స్
ఆల్ఫ్రెడ్ మార్షల్
అర్థశాస్త్రంలో "సంపద నిర్వచనాన్ని" విమర్శిస్తూ, దాన్ని "Dismal Science" (శూన్య శాస్త్రం)గా పేర్కొన్నవారు ఎవరు?
జాన్ స్టువర్ట్ మిల్
థామస్ కార్లైల్
లార్డ్ రాబిన్స్
ఆడమ్ స్మిత్
"సంపదను గురించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం" అని పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు?
J.M. కీన్స్
J.S. మిల్
A.C. పిగూ
J.B. సే
క్రింది వారిలో ఆడమ్ స్మిత్ యొక్క "సంపద నిర్వచనాన్ని" బలపరచిన వారు ఎవరు?
జె.బి. సే
జె.ఎస్. మిల్
వాకర్
పైవారందరూ

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


4 thoughts on “అర్థశాస్త్రం (నిర్వచనాలు ) – Test 1”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top