📢 ముఖ్యమైన సూచనలు:
🕒 50 MCQs | 60 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
విత్తనాల నిర్మాణం, లక్షణాలు మరియు వాటి పెరుగుదలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
పెడాలజీ
జర్మినాలజీ
మైకాలజీ
కార్పోలజీ
మానవులు, జంతువులు మరియు మొక్కల శరీర నిర్మాణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏమిటి?
ఫిజియాలజీ
అనాటమీ
బయోకెమిస్ట్రీ
మార్ఫాలజీ
చెట్లపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
బోటనీ
అర్బోరికల్చర్
డాండ్రోలజీ
హార్టికల్చర్
మానవునిలో భౌతిక మరియు సాంస్కృతిక పరిణామాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
సోషాలజీ
అంత్రోపాలజీ
ఎథ్నాలజీ
సైకాలజీ
గడ్డి రకాల నిర్మాణం, వర్గీకరణ మరియు ఉపయోగాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
అగ్రోస్టాలజీ
అగ్రానమీ
బోటనీ
హార్టికల్చర్
నాణేలు మొదలైన పురాతన ద్రవ్యాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఆర్కియాలజీ
న్యూమిస్ మ్యాటిక్స్
కార్టోగ్రఫీ
ఇథ్నాలజీ
ఎంబ్రియోలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది?
జన్యువుల నిర్మాణం అధ్యయనం
శరీర క్రియావిధానాల అధ్యయనం
కణజాలాల నిర్మాణం అధ్యయనం
పిండాభివృద్ధి అధ్యయనం
టాక్సికాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది?
ఔషధాల ప్రభావం గురించి
రోగ నిర్ధారణ గురించి
విషపదార్థాల గురించి
జీవకణాల నిర్మాణం గురించి
గ్రహాలు, నక్షత్రాల స్థానాలు మరియు వాటి ప్రభావాలపై ఆధారపడి వాస్తు మరియు జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాఖ ఏది?
ఆస్ట్రానమీ
ఫెంగ్ షూయ్
ఆస్ట్రాలజీ
కార్టోగ్రఫీ
సిస్మోలజీ అనే శాస్త్రం దేనిపై అధ్యయనం చేస్తుంది?
అగ్నిపర్వతాల గురించి
భూకంపాల గురించి
భూగర్భ జలాల గురించి
భూభాగాల ఏర్పాటుల గురించి
చంద్రుని పుట్టుక, స్వభావం మరియు కదలికలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
అస్ట్రానమీ
సెలినాలజీ
మిటియోరాలజీ
స్పేస్ టెక్నాలజీ
చారిత్రక సంఘటనల వరుస క్రమాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఆర్కియాలజీ
క్రానియోలజీ
క్రోనోలజీ
కాస్మాలజీ
నేలను ఉపయోగించకుండా మొక్కలను పెంచే విధానంపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
అగ్రానమీ
హార్టికల్చర్
హైడ్రోఫోనిక్స్
టిష్యూ కల్చర్
ధ్వని లక్షణాలు మరియు ధ్వని ప్రవర్తనపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
లింగ్విస్టిక్స్
అకౌస్టిక్స్
అల్ట్రాసానిక్స్
థర్మోడైనమిక్స్
మతాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
సోసియాలజీ
థియోలజీ
ఫిలాసఫీ
ఏదీ కాదు
వృద్ధాప్యం మరియు వృద్ధాప్య కాలంలో వచ్చే వ్యాధులగురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జెరంటాలజీ
న్యూరాలజీ
సైకాలజీ
పేథాలజీ
మేలు రకమైన సంకరజాతుల ఉత్పత్తిపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జెనిటిక్స్
సెలెక్టివ్ బ్రీడింగ్
క్రయోజెనిక్స్
యుజెనిక్స్
జల క్షీరదాల అధ్యయనాన్ని ఏ శాస్త్రంగా పిలుస్తారు?
సిటోలజీ
సైటాలజీ
కార్పోలజీ
హెర్పటాలజీ
కూరగాయలు మరియు మొక్కల సాగుపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
హార్టికల్చర్
అగ్రానమీ
అర్బోరికల్చర్
బోటనీ
స్త్రీల సంబంధ వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
అండ్రాలజీ
గైనకాలజీ
పీడియాట్రిక్స్
నెఫ్రాలజీ
జనాభా లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జియోగ్రఫీ
డెమోగ్రఫీ
సోషాలజీ
పాపులేషన్ సైన్స్
చాలా అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి మరియు నియంత్రణపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
థర్మోడైనమిక్స్
క్రయోజెనిక్స్
యుజెనిక్స్
ఎలక్ట్రోనిక్స్
నరాలకు సంబంధిత వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
కార్డియాలజీ
న్యూరాలజీ
గాస్ట్రోఎంటరాలజీ
న్యూమరాలజీ
జాతుల పుట్టుక మరియు పరిణామం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఆర్కియాలజీ
ఎథ్నాలజీ
ఎకాలజీ
ఆంత్రోపాలజీ
ఎముకలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఆర్థోపెడిక్స్
కార్డియాలజీ
ట్రైకాలజీ
ఆస్టియోలజీ
ఓరాలజీ దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
నదుల గురించి
భూకంపాల గురించి
అగ్నిపర్వతాల గురించి
పర్వతాల గురించి
కాలేయం మరియు దానికి సంబంధించిన వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
గాస్ట్రోఎంటరాలజీ
నెఫ్రాలజీ
హెపటాలజీ
ఎంటరాలజీ
జుట్టు మరియు కపాల చర్మ సమస్యలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
డెర్మటాలజీ
మైకాలజీ
కాస్మెటాలజీ
ట్రైకాలజీ
రక్తం మరియు రక్త సంబంధిత వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
హెపటాలజీ
హెప్తాలజీ
ఇమ్యూనాలజీ
హెమటాలజీ
మూత్రపిండాల సంబంధిత వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
నెఫ్రాలజీ
మైకాలజీ
గాస్ట్రోఎంటరాలజీ
హెపటాలజీ
వర్షపాతం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
హైడ్రాలజీ
మిటియోరాలజీ
హైటోలజీ
క్రయోజెనిక్స్
వాతావరణ పరిస్థితులపై శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జియాలజీ
మెట్రోలజీ
మైకాలజీ
మిటియొరాలజీ
చేపలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
హెర్పటాలజీ
హిప్నాలజీ
ఇక్తియోలజీ
సిటోలజీ
పక్షులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎంటమాలజీ
ఆస్టియోలజీ
ఆర్నిథాలజీ
హెర్పటాలజీ
చారిత్రక పూర్వకాలం నాటి అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఆర్కియాలజీ
జియాలజీ
ఆంత్రోపాలజీ
హిస్టరీ
ఆల్గేల నిర్మాణం, వర్గీకరణ మరియు జీవన విధానంపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
మైకాలజీ
బోటనీ
ఫైకాలజీ
జూలజీ
రహస్య సంకేతాల రూపంలో సందేశాలను రాయడం, చదవడం, విశ్లేషించడంపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
లింగ్విస్టిక్స్
క్రిప్టోగ్రఫీ
కాలిగ్రఫీ
ఎపిగ్రఫీ
కీటకాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎంటమాలజీ
హెర్పటాలజీ
మాలక్యాలర్ బయాలజీ
ఆర్నిథాలజీ
జంతువులు, వృక్షాలు మరియు వాటి పరిసరాల మధ్య సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
బయాలజీ
జియాలజీ
ఎకాలజీ
సోసియాలజీ
నదుల పై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఓషనోగ్రఫీ
కార్టోగ్రఫీ
హైడ్రాలజీ
పొటమాలజీ
వ్యాధుల మూలాలు, లక్షణాలు మరియు ప్రభావాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
పెడాలజీ
పాథాలజీ
ఫిజియాలజీ
పైకాలజీ
పండ్లు మరియు పండ్ల తోటల పెంపకం మీద అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
అగ్రానమీ
హార్టికల్చర్
పోమాలజీ
బోటనీ
బోధనా పద్ధతులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
సైకాలజీ
ఫిలాసఫీ
పెడగాగి
సోషాలజీ
వేలిముద్రల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
కార్టోగ్రఫీ
డాక్టిలోలజీ
క్రిప్టోగ్రఫీ
మైక్రోబయాలజీ
కన్ను మరియు కంటికి సంబంధించిన వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
డెర్మటాలజీ
న్యూరాలజీ
ఆప్తాల్మాలజీ
నెఫ్రాలజీ
భూమి యొక్క పుట్టుక, స్వభావం మరియు ధర్మాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జియాలజీ
ఓషనోగ్రఫీ
కార్టోగ్రఫీ
పెడాలజీ
పట్టుపురుగుల పెంపకంపై అధ్యయనం చేసే వ్యవసాయ శాఖను ఏమంటారు?
సెరికల్చర్
అపికల్చర్
హార్టికల్చర్
టిష్యూ కల్చర్
గర్భధారణ, ప్రసవం మరియు పిల్లల పుట్టుకపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఒబ్స్టేట్రిక్స్
పీడియాట్రిక్స్
గైనకాలజీ
నెఫ్రాలజీ
ఖగోళ వస్తువులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
అస్ట్రాలజీ
పోకాలజీ
ఫిజిక్స్
ఆస్ట్రానమీ
హిప్నాలజీ అనే శాస్త్రం దేని అధ్యయనానికి సంబంధించింది?
నిద్రకు సంబంధించిన అధ్యయనం
కప్పల గురించి అధ్యయనం
చీమల గురించి అధ్యయం
విత్తనాలపై అధ్యయనం
