📢 ముఖ్యమైన సూచనలు:
🕒 45 MCQs | 55 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
పని మరియు పనిచేసే పరిస్థితులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
సోషియాలజీ
ఎర్గానొమిక్స్
సైకాలజీ
మెకానిక్స్
వృక్షాలు, జంతువులు మరియు వాటి పరిసరాలతో గల పరస్పర సంబంధాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
బోటనీ
ఎకాలజీ
జెనెటిక్స్
జువాలజీ
జైళ్ళు, నేరగాళ్ళతో ఎలా మెలగడం వంటి వాటిపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
క్రిమినాలజీ
సైకాలజీ
సోషియాలజీ
పినాలజీ
నేరాలు మరియు నేరగాళ్ళ ప్రవర్తన, కారణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
పినాలజీ
క్రిమినాలజీ
సైకాలజీ
సోషియాలజీ
మానవ అందం యొక్క స్వభావం మరియు గ్రాహ్యతపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
సైకాలజీ
ఫిజియాలజీ
ఆంట్రపాలజీ
కాలోలజీ
కణతులు (గడ్డలు) పై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
పాథాలజీ
గైనకాలజీ
ఫార్మకాలజీ
అంకాలజీ
శిలీంధ్రాలు (ఫంగస్) మరియు వాటి వల్ల కలిగే వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
బాక్టీరియాలజీ
వైరాలజీ
మైకాలజీ
పాథాలజీ
కణాల అధ్యయన శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
సైటాలజీ
జెనెటిక్స్
ఫిజియాలజీ
హిస్టాలజీ
వైరస్‌లు మరియు వాటి లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
బ్యాక్టీరియాలజీ
యూరాలజీ
వైరాలజీ
పాథాలజీ
లోహాల గుణములు, శుద్ధి, మిశ్రణ మరియు ఉపయోగాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
మినిరాలజీ
మెట్రాలజీ
మెటలర్జీ
మెకానిక్స్
తూనికలు మరియు కొలతల సాంకేతిక అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
మినిరాలజీ
మేటలర్జీ
మెట్రోలజీ
టోపోగ్రఫీ
భూగర్భ జలము మరియు నీటి ప్రవాహాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
హైడ్రాలజీ
జియాలజీ
ఓషనోగ్రఫీ
ఎకాలజీ
భూమి అంతర్భాగ నిర్మాణం మరియు దాని లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జియోగ్రఫీ
జియోలజీ
లిథోలజీ
టోపోగ్రఫీ
జంతువుల నిర్మాణం, స్వభావం మరియు జీవన విధానాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
ఎంటమాలజీ
జువాలజీ
ఆర్కియాలజీ
ఎథాలజీ
సంఖ్యలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
న్యూమరాలజీ
న్యూమాట్రిక్స్
మ్యాథమెటిక్స్
న్యూరాలజీ
రాసిన రికార్డులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
ఎటిమాలజీ
లెక్సికోగ్రఫీ
పాలిగ్రఫీ
ఫిలాలజీ
నిఘంటువుల (డిక్షనరీల) సంకలనానికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు?
లింగ్విస్టిక్స్
ఎటిమాలజీ
ఫొనాలజీ
లెక్సికోగ్రఫీ
విశ్వం యొక్క చరిత్ర, మూలం మరియు స్వభావాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
కాస్మాలజీ
అస్ట్రాలజీ
ఖగోళశాస్త్రం
మితాలజీ
మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువుల తయారీ, లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
టెరాకోటా
సెరామిక్స్
ఆర్కిటెక్చర్
మినిరాలజీ
జన్యువుల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
జెనెటిక్స్
సైటాలజీ
ఫిజియాలజీ
హిస్టాలజీ
జంతువుల స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జువాలజీ
ఎథోలజీ
ఎన్విరాన్‌మెంటలాజీ
ఆంట్రపాలజీ
స్పెలియాలజీ అనే శాస్త్రం ప్రధానంగా ఏమి అధ్యయనం చేస్తుంది?
పర్వతాల నిర్మాణం
నదుల ప్రవాహ మార్గాలు
వరదల ఏర్పడే విధానం
గుహల ఆకృతి, ఏర్పాట్ల అధ్యయనం
చల్లదనాన్ని ఉపయోగించి శరీరవ్యాధులపై చికిత్స చేసే వైద్య పద్ధతిని ఏమంటారు?
హైడ్రోథెరపీ
థర్మోథెరపీ
క్రయోథెరపీ
ఫిజియోథెరపీ
భాషలోని ఉచ్ఛారణ లక్షణాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
లింగ్విస్టిక్స్
ఫొనెటిక్స్
గ్రామర్
మార్ఫాలజీ
బ్యాక్టీరియా జీవుల లక్షణాలు మరియు వాటి ప్రభావాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
వైరాలజీ
యూరాలజీ
బ్యాక్టీరియాలజీ
ఇమ్యునోలజీ
జీవుల ఆయుఃప్రమాణం పై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
బయోజెనెటిక్స్
ఫిజియాలజీ
క్రోనో బయాలజీ
సెల్ బయాలజీ
సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
ఆంకాలజీ
ఎకాలజీ
ఆర్గానాలజీ
సోషియాలజీ
కాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
టోపోగ్రఫీ
హొరాలజీ
అస్ట్రాలజీ
ఎటిమాలజీ
ప్రాచీన గ్రంథాలు, శాసనాలలోని లిపిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎపిగ్రఫీ
నుమిస్మాటిక్స్
పాలిగ్రఫీ
లింగ్విస్టిక్స్
క్రిమినాలజీ మరియు పినాలజీ మధ్య తేడా ఏమిటి?
రెండింటి అర్థం ఒకటే
క్రిమినాలజీ శిక్షలపై దృష్టి పెడుతుంది, పినాలజీ నేరాలపై
క్రిమినాలజీ నేరాలపై దృష్టి పెడుతుంది, పినాలజీ శిక్షలపై
ఏదీ కాదు
మెదడులో ఉండే ఎముకల నిర్మాణంపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
న్యూరాలజీ
న్యూరాలజీ
ఫిజియాలజీ
క్రానియోలజీ
రేడియోలజీ అనే శాస్త్రం ప్రధానంగా ఏమి అధ్యయనం చేస్తుంది?
రేడియోధార్మికత మరియు X-కిరణాలు
ఔషధాల తయారీ విధానాలు
మెదడు సమస్యల చికిత్స
కేన్సర్ చికిత్సలో రసాయనాల వాడకం
హార్టికల్చర్ అనే శాస్త్రం ప్రధానంగా దేనిపై అధ్యయనం చేస్తుంది?
ధాన్య పంటలు
పట్టు పురుగుల పెంపకం
తేనెటీగల పెంపకం
పండ్ల తోటల పెంపకం
కాలేయం, దాని నిర్మాణం మరియు విధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
హెప్తాలజీ
నెఫ్రాలజీ
గ్యాస్ట్రోఎంటరాలజీ
సైటాలజీ
సైకాలజీ అనే శాస్త్రం ప్రధానంగా ఏమి అధ్యయనం చేస్తుంది?
శరీర అవయవాల నిర్మాణం
మానవ మరియు జంతు ప్రవర్తన, ఆలోచనల విశ్లేషణ
రసాయనాలతో వ్యాధుల చికిత్స
భౌతిక శక్తుల మార్పిడి విధానాలు
శిలల నిర్మాణం, స్వభావం మరియు వర్గీకరణపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
జియాలజీ
మినిరాలజీ
ప్యాలియంటాలజీ
లిథోలజీ
కాంతి మరియు దాని ధర్మాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
ఆప్టిక్స్
ఫిజిక్స్
స్పెక్ట్రోస్కపీ
ఎలక్ట్రానిక్స్
కణజాలాలు (టిష్యూలు) పై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
సైటాలజీ
ఫిజియాలజీ
హిస్టాలజీ
జెనెటిక్స్
భాషలో పదాల ఆవిర్భావాన్ని, మూలాలను మరియు అభివృద్ధిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఫొనెటిక్స్
ఎటిమాలజీ
మార్ఫాలజీ
లింగ్విస్టిక్స్
దంతాలకు సంబంధించిన నిర్మాణం మరియు వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
డెర్మటాలజీ
ఓడెంటాలజీ
గాస్ట్రోఎంటరాలజీ
ఆస్టియాలజీ
గుండెకు సంబంధించిన వ్యాధులపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
న్యూరాలజీ
పల్మనాలజీ
కార్డియాలజీ
గ్యాస్ట్రోఎంటరాలజీ
విమానాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
ఎస్ట్రానామీ
మెకానిక్స్
ఆస్ట్రోఫిజిక్స్
ఎరోనాటిక్స్
శరీరంలోని రోగ నిరోధక శక్తి మరియు దాని ప్రతిచర్యలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఇమ్యునోలజీ
మైక్రోబయాలజీ
పాథాలజీ
బయోకెమిస్ట్రీ
ప్రాచీన శాసనాలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
నుమిస్మాటిక్స్
ఆర్కియాలజీ
ఎపిగ్రఫీ
హిస్టోరియోగ్రఫీ
స్టాంపుల సేకరణ మరియు వాటి చరిత్రపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఫిలాటెలి
నుమిస్మాటిక్స్
పాలిగ్రఫీ
ఎటిమాలజీ
