ప్రముఖ వ్యక్తులు (వారి బిరుదులు) – Part 1


🕒 30 MCQs | 40 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 30
🟢 0 🔴 0
40:00
క్రింది వారిలో "ఆంధ్రభీష్మ" అనే బిరుదు ఎవరికి కలదు?
కందుకూరి వీరేశలింగం
పింగళి వెంకయ్య
భోగరాజు పట్టాభి
న్యాపతి సుబ్బారావు
"బ్రహ్మర్షి" అనే గౌరవ బిరుదు క్రింది వారిలో ఎవరికి కలదు?
రఘుపతి వెంకటరత్నం నాయుడు
బులుసు సాంబమూర్తి
విఠల్ భాయ్ పటేల్
గిడుగు రామమూర్తి
"షేర్ – ఎ – పంజాబ్" అనే బిరుదు ఎవరికి కలదు?
బాలగంగాధర్ తిలక్
లాలా లజపతిరాయ్
లాల్ బహదూర్ శాస్త్రి
బిపిన్ చంద్ర పాల్
క్రింది వారిలో "దేశబంధు" అనే బిరుదు ఎవరికి కలదు ?
బాల గంగాధర్ తిలక్
సుభాష్ చంద్ర బోస్
జవహర్‌లాల్ నెహ్రూ
చిత్తరంజన్ దాస్
మదర్ థెరిస్సా ని సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు?
లేడీ ఆఫ్ హ్యుమానిటీ
క్వీన్ ఆఫ్ చారిటీ
సెయింట్ ఆఫ్ ద గట్టర్స్
ఏంజెల్ ఆఫ్ పీస్
"రైతు బాంధవుడు" అనే బిరుదు ఎవరికి కలదు?
చౌదరి చరణ్ సింగ్
మొరార్జీ దెశాయ్
వి.పీ. సింగ్
చంద్రశేఖర్
"శాంతిమనిషి" అనే బిరుదు క్రింది వారిలో ఎవరికివ్వబడింది?
సర్దార్ వల్లభాయ్ పటేల్
లాల్ బహదూర్ శాస్త్రి
లాలా లజపతిరాయ్
బాలగంగాధర్ తిలక్
క్రింది వాటిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బిరుదు ఏది?
ఉక్కు మనిషి
ఇండియన్ బిస్మార్క్
బార్డోలీ వీరుడు
పైవన్నీ
"ఆంధ్రషెల్లీ" అనే బిరుదుతో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి ఎవరు?
శ్రీశ్రీ
విశ్వనాథ సత్యనారాయణ
దేవులపల్లి కృష్ణశాస్త్రి
జాషువా
"ఆంధ్రమహిళ" అనే బిరుదు క్రింది వారిలో ఎవరికివ్వబడింది?
అరుణ ఆసఫ్అలీ
సరోజినీ నాయుడు
మద్ది లక్ష్మణమ్మ
దుర్గాబాయ్ దేశముఖ్
"ఆంధ్రకేసరి" అనే బిరుదు క్రింది వారిలో ఎవరికివ్వబడింది?
టంగుటూరి ప్రకాశం పంతులు
పొట్టి శ్రీరాములు
పింగళి వెంకయ్య
నందమూరి తారక రామారావు
"హాకీ విజార్డ్" అనే బిరుదు పొందిన ప్రముఖ హాకీ ఆటగాడు ఎవరు?
రుపిందర్ పాల్ సింగ్
సర్దార్ సింగ్
ధ్యాన్ చంద్
మన్ప్రీత్ సింగ్
ఆసియా జ్యోతి అనే బిరుదు ఎవరికి కలదు?
మహావీరుడు
స్వామి వివేకానంద
గౌతమ బుద్ధుడు
చాణక్యుడు
"ఆంధ్రకవితా పితామహుడు" అని ఎవరిని పిలుస్తారు?
తిక్కన్న
పోతన
నన్నయ
అల్లసాని పెద్దన
"ఇండియన్ లూథర్" అనే బిరుదు క్రింది వారిలో ఎవరికివ్వబడింది?
రాజా రామ్మోహన్ రాయ్
స్వామి వివేకానంద
మహాత్మా గాంధీ
స్వామి దయానంద సరస్వతి
"దేశభక్త" అనే బిరుదు క్రింది వారిలో ఎవరికివ్వబడింది?
పొట్టి శ్రీరాములు
కొండా వెంకటప్పయ్య పంతులు
గోపాలకృష్ణ గోఖలే
టంగుటూరి ప్రకాశం పంతులు
"మహామాన్య" అనే బిరుదుతో గౌరవింపబడిన ప్రముఖుడు ఎవరు?
మదన్మోహన్ మాలవీయ
గోపాలకృష్ణ గోఖలే
బిపిన్ చంద్ర పాల్
సురేంద్రనాథ్ బెనర్జీ
"కవిరాజు" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన తెలుగువ్యక్తి ఎవరు?
శ్రీశ్రీ
త్రిపురనేని రామస్వామిచౌదరి
పింగళి సూరన
విశ్వనాథ సత్యనారాయణ
"తెలంగాణా సరిహద్దు గాంధీ" అని ఎవరిని వ్యవహరిస్తారు?
సర్దార్ జమలాపురం కేశవరావు
బూర్గుల రామకృష్ణ రావు
మర్రి చెన్నారెడ్డి
వేంపల్లి శేషశైలం
"దేశోద్ధారక" అనే బిరుదు క్రింది వారిలో ఎవరికివ్వబడింది?
టంగుటూరి ప్రకాశం పంతులు
గిడుగు రామమూర్తి
కొండా వెంకటప్పయ్య పంతులు
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
"రాయలసీమ పితామహుడు" అనే బిరుదు ఎవరికివ్వబడింది?
పత్తాభి సీతారామయ్య
కళ్లూరు సుబ్బారావు
యాగంటి సుబ్బారెడ్డి
మద్దూరి నరసింహారెడ్డి
"కవిసామ్రాట్" అనే బిరుదుతో గౌరవించబడిన ప్రముఖ కవి ఎవరు?
శ్రీశ్రీ
నన్నయ
విశ్వనాథ సత్యనారాయణ
రాయప్రోలు సుబ్బారావు
"కాశ్మీర్ సింహం" అనే బిరుదు పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు?
షేక్ అబ్దుల్లా
ముఫ్తీ మహమ్మద్ సయీద్
ఫరూక్ అబ్దుల్లా
షాబీర్ షా
"నైటింగేల్ ఆఫ్ ఇండియా" అనే బిరుదు ఎవరికివ్వబడింది?
అరుణ ఆసఫ్ అలీ
కస్తూరిబా గాంధీ
సరోజినీ నాయుడు
దుర్గాబాయి దేశముఖ్
"ఇండియన్ హెర్క్యులస్" అని ఎవరిని పిలుస్తారు?
బులుసు సాంబమూర్తి
గిడుగు రామమూర్తి
కోడి రామ్మూర్తి
కొమర్రాజు లక్ష్మణరావు
"ఇండియన్ నెపోలియన్" అనే బిరుదు ఎవరికివ్వబడింది?
సముద్రగుప్తుడు
అశోకుడు
చంద్రగుప్త మౌర్యుడు
హర్షవర్ధనుడు
"కవికోకిల" అనే బిరుదుతో గౌరవించబడిన ప్రముఖ తెలుగు కవి ఎవరు?
శ్రీశ్రీ
రాయప్రోలు సుబ్బారావు
దువ్వూరి రామిరెడ్డి
గురజాడ అప్పారావు
"ఆంధ్రాశివాజీ" అనే బిరుదుతో గౌరవింపబడిన వ్యక్తి ఎవరు?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
పర్వతనేని వీరయ్యచౌదరి
అల్లూరి సీతారామరాజు
కందుకూరి వీరేశలింగం
"గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా" అనే బిరుదు ఎవరికివ్వబడింది?
సర్దార్ వల్లభాయ్ పటేల్
దాదాబాయ్ నౌరోజీ
బాలగంగాధర్ తిలక్
గిడుగు రామమూర్తి
"ఇండియన్ మాకియవెల్లి" అని ఎవరిని అంటారు?
ఆచార్య నాగార్జున
కౌటిల్యుడు (చాణక్యుడు)
మనుస్మృతి రచయిత
విశాఖదత్త

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top