📢 ముఖ్యమైన సూచనలు:
🕒 35 MCQs | 45 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
సురేంద్రనాథ్ బెనర్జీకి క్రింది బిరుదుల్లో ఏది కలదు?
ఇండియన్ గ్యారిబాల్డీ
ఇండియన్ డెమోస్తనీస్
ఇండియన్ హెర్క్యులస్
ఇండియన్ నెపోలియన్
క్రింది వారిలో ఎవరు "లాల్-బాల్-పాల్" అనే త్రయం లో భాగంగా పిలవబడతారు?
జవహర్‌లాల్ నెహృూ, సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్
బిపిన్ చంద్ర పాల్, గోపాలకృష్ణ గోఖలే, రాజేంద్ర ప్రసాద్
రాజా రామ్ మోహన్ రాయ్, బాల గంగాధర్ తిలక్, అంబేద్కర్
లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్
"గ్రంథాలయోద్యమ పితామహుడు" అనే బిరుదు ఎవరికి కలదు?
సురవరం ప్రతాపరెడ్డి
పింగళి సూరన
మద్దూరి నరసింహారెడ్డి
కొమర్రాజు లక్ష్మణరావు
"ప్రజాకవి" అనే బిరుదుతో గౌరవింపబడినవారు ఎవరు?
శ్రీశ్రీ
గురజాడ అప్పారావు
విశ్వనాథ సత్యనారాయణ
త్రిపురనేని రామస్వామి
క్రింది వారిలో "అభినవ తిక్కన" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన కవి ఎవరు?
తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి
గరిమెళ్ల సత్యనారాయణ
తుమ్మలపల్లి సీతారామమూర్తి
విశ్వనాథ సత్యనారాయణ
"కిప్పర్" అనే ముద్దుపేరు ఎవరి పేరుకు సంబంధించినది?
ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్శా
ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కరియప్ప
జనరల్ బిపిన్ రావత్
ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్
"మహర్షి" అనే బిరుదుతో గౌరవింపబడినవారు ఎవరు?
టంగుటూరి ప్రకాశం పంతులు
బులుసు సాంబమూర్తి
పొట్టి శ్రీరాములు
కొమర్రాజు లక్ష్మణరావు
"లిటిల్ కార్పొరల్" (Little Corporal) అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు?
నెపోలియన్ బోనపార్టె
అలెగ్జాండర్ ది గ్రేట్
జూలియస్ సీసర్
జార్జ్ వాషింగ్టన్
"హరికథా పితామహుడు" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందినవారు ఎవరు?
త్యాగరాజు
బలగురు రామదాసు
ఆదిభట్ల నారాయణదాసు
అన్నమాచార్యులు
క్రింది వారిలో "ఆంధ్రాతిలక్" అనే బిరుదు ఎవరికి కలదు?
గాడిచర్ల హరిసర్వోత్తమరావు
గిడుగు రామ్మూర్తి
కొమర్రాజు లక్ష్మణరావు
బులుసు సాంబమూర్తి
"రాజాజీ" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందినవారు ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ
సర్దార్ వల్లభభాయ్ పటేల్
బి.ఆర్. అంబేద్కర్
సి. రాజగోపాలాచారి
"దీనబంధు" అనే బిరుదుతో గౌరవింపబడిన వ్యక్తి ఎవరు?
సి.ఎన్. అన్నాదురై
సి.ఎఫ్. ఆండ్రూస్
రాజా రామ్మోహన్ రాయ్
రవీంద్రనాథ్ ఠాగూర్
"ఆంధ్ర గంధర్వ" అనే బిరుదు ఎవరికి కలదు?
జొన్నవిత్తుల శేషగిరిరావు
మైలవరం రాజా
బాల గంధర్వ
యడవల్లి సూర్యనారాయణ
"మహామహోపాధ్యాయ" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందినవారు ఎవరు?
కొక్కొండ వెంకటరత్నం పంతులు
విశ్వనాథ సత్యనారాయణ
రఘుపతి వెంకటరత్నం నాయుడు
త్రిపురనేని రామస్వామిచౌదరి
"ఫ్లయింగ్ సిక్" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందినవారు ఎవరు?
అబినవ్ బింద్రా
పీ.టి. ఉషా
మిల్కా సింగ్
నీరజ్ చోప్రా
క్రింది వారిలో "ఆంధ్రరత్న" అనే బిరుదు ఎవరికి కలదు?
కోమర్రాజు లక్ష్మణరావు
పింగళి వెంకయ్య
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
న్యాపతి సుబ్బారావు
క్రింది వారిలో "లోకనాయక్" అనే బిరుదు ఎవరికి కలదు?
బి.ఆర్. అంబేద్కర్
జయప్రకాశ్ నారాయణ్
జవహర్‌లాల్ నెహ్రూ
సుభాష్ చంద్రబోస్
"విశ్వకవి" అనే బిరుదుతో గౌరవింపబడినవారు ఎవరు?
రవీంద్రనాథ్ ఠాగూర్
సుబ్రహ్మణ్య భారతి
బంకిం చంద్ర చటర్జీ
శ్రీ అరవిందో
"ఆంధ్ర కబీర్" మరియు "తెలుగు లూసియన్" అనే బిరుదులతో ప్రఖ్యాతి గాంచిన వారు ఎవరు?
వేమన
త్రిపురనేని రామస్వామి
గురజాడ అప్పారావు
శ్రీశ్రీ
"క్రింది వారిలో 'డెజర్ట్ ఫాక్స్' అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు?
అడోల్ఫ్ హిట్లర్
హెర్మన్ గొరింగ్
ఎర్విన్ రోమెల్
హెంజీ గుడేరియన్
"ఆంధ్రనాటక పితామహుడు" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు?
గురజాడ అప్పారావు
బళ్లారి రాఘవ
పానుగంటి లక్ష్మీనరసింహారావు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు
"వ్యావహారిక భాషా పితామహుడు" అనే బిరుదు ఎవరికి కలదు?
విశ్వనాథ సత్యనారాయణ
శ్రీశ్రీ
గిడుగు రామ్మూర్తి
చిలకమర్తి లక్ష్మీనరసింహం
"లేడీ విత్ ది ల్యాంప్" అనే బిరుదుతో ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు?
మేరీ క్యూరీ
మదర్ థెరిస్సా
అమెలియా ఎర్హార్ట్
ఫ్లోరెన్స్ నైటింగేల్
"కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందినవారు ఎవరు?
లాల్ బహదూర్ శాస్త్రి
జవహర్‌లాల్ నెహ్రూ
కుమారస్వామి కామరాజ్
సర్దార్ వల్లభభాయ్ పటేల్
"ఆంధ్రపితామహుడు" అనే బిరుదుతో గౌరవింపబడిన వ్యక్తి ఎవరు?
పొట్టి శ్రీరాములు
గిడుగు రామ్మూర్తి
టంగుటూరి ప్రకాశం పంతులు
మాడపాటి హనుమంతరావు
"సరిహద్దు గాంధీ" అనే బిరుదుతో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి ఎవరు?
సర్దార్ వల్లభాయ్ పటేల్
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
మహమ్మద్ అలీ జిన్నా
అబుల్ కలాం ఆజాద్
"పదకవితా పితామహుడు" అనే బిరుదుతో గౌరవింపబడిన వ్యక్తి ఎవరు?
త్యాగరాజు
బద్దెన
క్షేత్రయ్య
అన్నమయ్య
క్రింది వారిలో "సిల్వర్ టంగ్డ్ ఆరేటర్" అనే బిరుదు ఎవరికి కలదు?
బిపిన్ చంద్ర పాల్
సురేంద్రనాథ్ బెనర్జీ
మహదేవ్ గోవింద్ రానడే
గోపాలకృష్ణ గోఖలే
"స్పారో" అనే బిరుదు క్రింది వారిలో ఎవరికి కలదు?
మేజర్ జనరల్ రాజేందర్ సింగ్
లెఫ్టినెంట్ జనరల్ నితిన్ కౌల్
బ్రిగేడియర్ రాజ్ వర్మ
లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ కుమార్
క్రింది వారిలో "నవభారత నిర్మాత" అనే బిరుదుతో గౌరవింపబడిన వ్యక్తి ఎవరు?
సర్దార్ వల్లభభాయ్ పటేల్
మహాత్మా గాంధీ
బీఆర్ అంబేద్కర్
జవహర్ లాల్ నెహ్రూ
"ఆంధ్ర షేక్స్‌పియర్" అనే బిరుదుతో గౌరవింపబడిన వ్యక్తి ఎవరు?
కాశీనాథుని నాగేశ్వరరావు
పానుగంటి లక్ష్మీనరసింహారావు
చిలకమర్తి లక్ష్మీనరసింహం
గురజాడ అప్పారావు
క్రింది వారిలో "విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్" అనే బిరుదు ఎవరికి కలదు?
డా. బి.సి. రాయ్
డా. హోమీ బాబా
డా. ఎల్లాప్రగడ సుబ్బారావు
డా. సలీం అలీ
క్రింది వారిలో "భారత అశాంతి పితామహుడు" అనే బిరుదు ఎవరికి కలదు?
బాల గంగాధర్ తిలక్
బిపిన్ చంద్ర పాల్
అరవింద ఘోష్
సురేంద్రనాథ్ బెనర్జీ
క్రింది వారిలో ఎవరు "అమరజీవి" మరియు "ఆంధ్ర రాష్ట్ర పిత" అనే బిరుదులతో ప్రసిద్ధి చెందారు?
పొట్టి శ్రీరాములు
టంగుటూరి ప్రకాశం పంతులు
కందుకూరి వీరేశలింగం
మాడపాటి హనుమంతరావు
"పెరియార్" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందినవారు ఎవరు?
బి.ఆర్. అంబేద్కర్
జ్యోతిరావ్ ఫూలే
ఇ.వి. రామస్వామి నాయకర్
సి.వి. రామన్ పిళ్ళై
