📢 ముఖ్యమైన సూచనలు:
🕒 50 MCQs | 60 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
క్రింది వారిలో స్టీరింగ్ కమిటీ (Steering Committee) కి అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు?
సర్దార్ వల్లభభాయ్ పటేల్
జవహర్‌లాల్ నెహ్రూ
డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
బి.ఎన్. రావు
భారత రాజ్యాంగ ప్రవేశిక క్రింది పదాలతో ప్రారంభమౌతుంది.
భారతదేశ ప్రజలమైన మేము
భారత రాజ్యాంగానికి స్వాగతం
పౌరులందరికీ సమానత్వం, స్వేచ్చ, సౌభ్రాతృత్వం కొరకు
ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం
రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఎపుడు ఆమోదించింది?
1950 జనవరి 26
1949 డిసెంబర్ 9
1948 నవంబర్ 26
1949 నవంబర్ 26
రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక స్పీకర్ గా ఎవరు వ్యవహరించారు?
డా. బి. ఆర్. అంబేద్కర్
డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
జవహర్‌లాల్ నెహ్రూ
డా. సచ్చిదానంద సిన్హా
రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్, షెడ్యూల్స్ మరియు భాగాలు ఉన్నాయి?
315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ మరియు 12 భాగాలు
395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ మరియు 22 భాగాలు
395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ మరియు 22 భాగాలు
470 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ మరియు 25 భాగాలు
క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి.
ప్రాథమిక హక్కుల కమిటీ - వల్లభాయ్ పటేల్
ప్రాథమిక హక్కుల సబ్-కమిటీ - J. B. కృపలానీ
నియమ నిబంధనల కమిటీ - డా. బాబూ రాజేంద్రప్రసాద్
రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ - పట్టాభి సీతారామయ్య
క్రింది వారిలో రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు ఎవరు?
అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
గోపాలస్వామి అయ్యంగార్
మహమ్మద్ సాదుల్లా .
B. N. రావు
భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన కాలం ఎంత?
1 సంవత్సరం 2 నెలల 20 రోజులు
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
2 సంవత్సరాల 11 నెలల 11 రోజులు
రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?
ఆస్ట్రేలియా
బ్రిటన్
దక్షిణాఫ్రికా
కెనడా
క్రింది వాటిలో అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
ప్రాథమిక హక్కులు
న్యాయ సమీక్షాధికారం
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ
పైవన్నియు
భారత రాజ్యాంగ దినోత్సవం గా ఏ రోజును జరుపుకుంటారు?
నవంబర్ 26
జనవరి 26
ఆగస్టు 15
డిసెంబర్ 26
42వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేయబడింది?
1974
1976
1978
1992
క్రింది వాటిలో భారత రాజ్యాంగ లక్షణం కానిది ఏది?
ద్వంద్వ పౌరసత్వం
స్వతంత్ర న్యాయ వ్యవస్థ
ఇంగ్లాండ్ తరహా ప్రజాస్వామ్యం
ఐర్లాండ్ తరహా అధ్యక్ష ఎన్నిక
రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జూన్ 1946
జూలై 1946
నవంబర్ 1946
డిసెంబర్ 1946
భారత రాజ్యాంగ సభ ఎవరి ప్రతిపాదనల ఆధారంగా ఏర్పడింది?
క్రిప్స్ రాయబారం
మౌంట్‌బాటన్ ప్రణాళిక
వేవెల్ ప్రణాళిక
కేబినెట్ మిషన్ ప్రణాళిక
రాజ్యాంగ సభలో ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టిన తేదీ ఏది?
1946 డిసెంబర్ 13
1946 డిసెంబర్ 9
1946 డిసెంబర్ 20
1946 డిసెంబర్ 26
భారత రాజ్యాంగాన్ని 2014 డిసెంబర్ 9 న ఏ భాషలోకి అనువదించారు?
హిందీ
స్పానిష్
అరబిక్
ఫ్రెంచ్
రాజ్యాంగ సలహా దారునిగా (Constitutional Advisor) ఎవరు నియమించబడ్డారు?
బెనగల్ నర్సింగరావు
డా. బి. ఆర్. అంబేద్కర్
అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
సచ్చిదానంద సిన్హా
క్రింది వాటిలో లిఖిత రాజ్యాంగం లేని దేశం ఏది?
అమెరికా
ఫ్రాన్స్
బ్రిటన్
ఆస్ట్రేలియా
క్రింది వాటిలో ఫ్రెంచి రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలు ఏవి?
జీవించే హక్కు
ఉమ్మడి జాబితా
ప్రాథమిక విధులు
స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం
ఏ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం గా అభివర్ణిస్తారు?
42వ రాజ్యాంగ సవరణ
44వ రాజ్యాంగ సవరణ
61వ రాజ్యాంగ సవరణ
52వ రాజ్యాంగ సవరణ
రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు?
డా. బి. ఆర్. అంబేద్కర్
సచ్చిదానంద సిన్హా
డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
సర్దార్ వల్లబాయి పటేల్
క్రింది వాటిలో రాజ్యాంగ ప్రవేశికకు ఆధారమైనది ఏది?
సంపూర్ణ స్వరాజ్య తీర్మానం
అంబేద్కర్ సామాజిక తీర్మానం
లక్ష్యాల తీర్మానం
సలహా సంఘం తీర్మానం
అవశిష్ట అధికారాలు అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
కెనడా
ఫ్రాన్స్
ఆస్ట్రేలియా
బ్రిటన్
రాజ్యాంగ సభలో కాంగ్రెస్ సభ్యులు సాధించిన స్థానాల సంఖ్య ఎంత?
199 స్థానాలు
202 స్థానాలు
210 స్థానాలు
299 స్థానాలు
భారత రాజ్యాంగాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టానికి నకలు అని విమర్శించింది ఎవరు?
మౌలానా హస్రత్ మెహనీ
దామోదర్ స్వరూప్ సేధ్
సోమనాథ రంజన్ ఠాకూర్
S.C. బెనర్జీ
వయోజన ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది?
42వ రాజ్యాంగ సవరణ, 1976
61వ రాజ్యాంగ సవరణ, 1988
44వ రాజ్యాంగ సవరణ, 1978
52వ రాజ్యాంగ సవరణ, 1985
ఆదేశక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొనబడ్డాయి?
మూడవ భాగంలో
నాల్గవ భాగంలో
ఐదవ భాగంలో
ఆరవ భాగంలో
ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశం ఏది?
చైనా
అమెరికా
భారత దేశం
రష్యా
భారత ముసాయిదా రాజ్యాంగ ప్రతిని డా. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1947 ఆగస్టు 15
1948 నవంబర్ 4
1948 జనవరి 26
1948 డిసెంబర్ 26
రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?
389 మంది
299 మంది
359 మంది
287 మంది
ఆదేశక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది?
ఐర్లాండ్
కెనడా
జర్మనీ
జపాన్
క్రింది వాటిలో లౌకిక రాజ్య లక్షణం కానిది:
మత ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడని రాజ్యం
మతాలు లేని రాజ్యం
మతప్రమేయం లేని రాజ్యం
అన్నీ మతాలకు సమాన గౌరవం ఇచ్చుట
రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎపుడు జరిగింది?
1946 డిసెంబర్ 9
1946 నవంబర్ 26
1947 జనవరి 26
1950 జనవరి 26
భారతదేశ రాజ్యాంగ ప్రవేశిక భారత దేశాన్ని ఏ విధంగా పేర్కొంది?
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యం
సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
భారత రాజ్యాంగ పరిషత్ లో డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించని కమిటీ ఏది?
హౌస్ కమిటీ
రూల్స్ కమిటీ
ఫైనాన్స్ కమిటీ
స్టీరింగ్ కమిటీ
డి.పి. ఖైతాన్ మరణించడంతో, రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఆయన స్థానంలో ఎవరు నియమించబడ్డారు?
జి. బి. పంత్
సర్దార్ వల్లభాయి పటేల్
టి.టి. కృష్ణమాచారి
నల్లమొతు మాధవరావు
భారత రాజ్యాంగంలో ఎన్నింటిని అధికారిక భాషలుగా గుర్తించారు?
18 భాషలు
21 భాషలు
25 భాషలు
22 భాషలు
క్రింది వాటిలో తప్పుగా జత చేయబడిన దానిని గుర్తించండి?
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి - జర్మనీ రాజ్యాంగం
చట్టం నిర్ధారించిన పద్ధతి - ఆస్ట్రేలియా రాజ్యాంగం
రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి - దక్షిణాఫ్రికా
గవర్నర్ నియామకం - కెనడా రాజ్యాంగం
భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించింది ఎవరు?
బి. ఆర్. అంబేద్కర్
కె. సి. వేర్
డి. డి. బసు
అరిస్టాటిల్
క్రింది వాటిలో ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించిన అంశం ఏది?
ఏక పౌరసత్వం
ద్విసభా పద్ధతి
ఉమ్మడి జాబితా
ఏదీ కాదు
క్రింది వాటిలో బ్రిటీష్ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం స్వీకరించని అంశం ఏది?
కేబినెట్ ప్రభుత్వం
అత్యవసర పరిస్థితి
సమన్యాయ పాలన
ఏక పౌరసత్వం
సమన్యాయ పాలన అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది?
జపాన్
జర్మనీ
అమెరికా
బ్రిటన్
భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
1949 నవంబర్ 26
1950 జనవరి 1
1950 జనవరి 26
1951 ఆగస్టు 15
ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ మరియు భాగాలు ఉన్నాయి?
8 షెడ్యూల్స్ మరియు 22 భాగాలు
25 షెడ్యూల్స్ మరియు 12 భాగాలు
12 షెడ్యూల్స్ మరియు 25 భాగాలు
22 షెడ్యూల్స్ మరియు 8 భాగాలు
క్రింది వాటిలో ప్రవేశికకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది.
ప్రవేశిక రాజ్యాంగానికి ఉపోద్ఘాతం, పరిచయం వంటిది
ప్రవేశిక భారత రాజ్యాంగం యొక్క తాత్వికతను తెలియజేస్తుంది
ప్రవేశిక రాజ్యాంగం లోని నాల్గవ భాగంలో ఉంది
రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనబడని అంశం ఏది?
రాజ్యాంగ లక్ష్యాలు
రాజ్యాంగానికి ఆధారం ప్రజలు
రాజకీయ వ్యవస్థ స్వరూపం
ప్రవేశికకు న్యాయస్థానాల సంరక్షణ
రాజ్యాంగ ముసాయిదా కమిటీకి (Drafting Committee) అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు?
జవహర్‌లాల్ నెహ్రూ
డా. బి. ఆర్. అంబేద్కర్
రాజేంద్ర ప్రసాద్
సర్దార్ వల్లభభాయ్ పటేల్
భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన పదాలు ఏవి?
సర్వసత్తాక, సామ్యవాద
సామ్యవాద, గణతంత్ర
గణతంత్ర, లౌకిక
సామ్యవాద, లౌకిక
హెచ్.సీ. ముఖర్జీ క్రింది వాటిలో దేనికి అధ్యక్షుడిగా వ్యవహరించారు?
అల్పసంఖ్యాక వర్గాల కమిటీ
అల్పసంఖ్యాక వర్గాల సబ్-కమిటీ
కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ
నియమ నిబంధనల కమిటీ
