📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
క్రింది వారిలో చందుపట్ల శాసనాన్ని వేయించిన వారు ఎవరు?
మైలాంబ.
మల్యాల హేమాద్రి రెడ్డి.
పువ్వుల ముమ్మడి.
రేచర్ల రుద్రుడు.
నృత్యరత్నావళి అనే గ్రంధాన్ని రచించినవారు ఎవరు?
బద్దెన.
శ్రీనాథుడు.
తిక్కన్న.
జాయప సేనాని.
వరంగల్ కోటలోని స్వయంభూ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి?
ఆలయానికి నాలుగు వైపులా నాలుగు శిల్పకళా తోరణ ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.
ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడింది, కానీ ద్వారం ఒక్కటే ఉంది.
ఇది రుద్రమదేవి నిర్మించిన గుప్త ఆలయం.
ఆలయంలో శివలింగం లేదు, కానీ విష్ణుమూర్తి విగ్రహం ఉంది.
క్రింది వారిలో త్రిపురాంతక శాసనాన్ని వేయించిన వారు ఎవరు?
పువ్వుల ముమ్మడి.
రేచర్ల రుద్రుడు.
రుద్రమదేవి.
అంబదేవుడు.
ప్రతాపరుద్ర చరిత్ర అనే చారిత్రక గ్రంధాన్ని రచించిన వారు ఎవరు?
విధ్యానాథుడు.
ఏకామ్రనాథుడు.
సోమనాథుడు.
తిక్కన సోమయాజి.
క్రింది వారిలో రామప్ప ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు?
రేచర్ల రుద్రుడు.
మొదటి ప్రతాపరుద్రుడు.
గణపతిదేవుడు.
రెండవ ప్రతాపరుద్రుడు.
క్రింది వారిలో మాగల్లు శాసనాన్ని వేయించిన రాజు ఎవరు?
గణపతిదేవుడు.
దానార్ణవుడు.
రుద్రదేవుడు.
రెండవ ప్రతాపరుద్రుడు.
క్రింది వారిలో హన్మకొండలోని వేయి స్తంభాల గుడి శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు?
గణపతిదేవుడు.
రుద్రదేవుడు.
రెండవ ప్రతాపరుద్రుడు.
రుద్రమదేవి.
కాకతీయ రాజులందరిలో అత్యధిక కాలం పరిపాలించిన వారు ఎవరు?
రుద్రదేవుడు.
రుద్రమదేవి.
గణపతిదేవుడు.
రెండవ ప్రతాపరుద్రుడు.
క్రింది వారిలో బయ్యారం మరియు ధర్మసాగరం చెరువులను నిర్మించినవారు ఎవరు?
గణపతిదేవుడు.
మైలమాంబ.
రుద్రమదేవి.
రేచర్ల రుద్రుడు.
మార్కోపోలో రచనల ప్రకారం క్రింది వాటిలో రుద్రమదేవికి సంబంధించి సరైనది ఏది?
అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించింది.
ఎప్పుడూ పురుష వేషంలో ఉండేది, గుర్రపు స్వారీ, కత్తిసాము, సైనిక శిక్షణ, రాజనీతిలో ఆరితేరింది.
ఒక విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించుటకు కావాల్సిన అర్హతలన్నీ కలిగి ఉంది.
పైవన్నీ సరైనవే.
క్రీడాభిరామం అనే గ్రంధాన్ని రచించిన కవి ఎవరు?
పాల్కురికి సోమనాథుడు.
వినుకొండ వల్లభరాయుడు.
విధ్యానాథుడు.
ఏకామ్రనాథుడు.
కాకతీయుల పాలనలో నాయంకర విధానం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి?
సామంతుల మధ్య విభేదాలు పరిష్కరించడం.
రాజరిక వ్యవస్థలో మహిళల ప్రమేయాన్ని పెంచడం.
రాజభక్తి గల యోధులకు భూమి, శిస్తు హక్కులను ఇచ్చి, పరిపాలన బాధ్యత అప్పగించడం.
వ్యాపార మార్గాలను అభివృద్ధి చేయడం.
నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంధాన్ని రచించిన వారు ఎవరు?
వేమన.
బద్దెన.
సోమనాథుడు.
తిక్కన సోమయాజి.
క్రింది వాటిలో కాకతీయుల కాలానికి చెందిన బంగారు నాణెం పేరు ఏది?
శ్రీ అహిత గజకేసరి.
శివలింగ గర్జిత నాణెం.
రుద్ర ముద్ర నాణెం.
గోల్కొండ కాంచనము.
క్రింది వారిలో “కేసరి సముద్రం” మరియు “జగత్ కేసరి సముద్రం” అనే చెరువులను తవ్వించిన వారు ఎవరు?
మొదటి బేతరాజు.
రెండవ ప్రతాపరుద్రుడు.
మొదటి ప్రోలరాజు.
రెండవ ప్రోలరాజు.
క్రింది వాటిలో నాయంకర విధానాన్ని వ్యవస్థీకృతంగా అమలు చేసిన రాజవంశం ఏది?
శాతవాహనులు.
పల్లవులు.
చాళుక్యులు.
కాకతీయులు.
“పల్నాటి వీరుల చరిత్ర” అనే మంజరీ ద్విపద కావ్యాన్ని రచించిన కవి ఎవరు?
తిక్కన సోమయాజి.
నన్నయ్య.
శ్రీనాథుడు.
పోతన.
రుద్రమదేవి సేనాపతులలో తిరుగుబాటు చేసిన వారు ఎవరు?
మల్లిఖార్జునుడు.
గోన గన్నారెడ్డి.
రేచర్ల రుద్రుడు.
అంబదేవుడు.
క్రింది వాటిలో రుద్రమదేవి మరణాన్ని గురించి తెలియజేసే శాసనం ఏది?
చందుపట్ల శాసనం.
త్రిపురాంతక శాసనం.
కొలనుపల్లి శాసనం.
బయ్యారం చెరువు శాసనం.
క్రింది బిరుదులలో రుద్రమదేవికి సంబంధించినది ఏది?
రాయగజకేసరి.
అరిగజకేసరి.
మహామండలేశ్వరి.
కాకతీవల్లభ.
క్రింది దేవాలయాలలో త్రికూట ఆలయంగా ప్రసిద్ధి పొందినది ఏది?
రామప్ప ఆలయం.
స్వయంభూ దేవాలయం.
వెయ్యి స్తంభాల గుడి.
పద్మాక్షి ఆలయం.
మోటుపల్లి అభయ శాసనం దేని గురించి తెలియజేస్తుంది?
విదేశీ వ్యాపారం చేసే వర్తకుల రక్షణకు సంబంధించినది.
గణపతిదేవుని యుద్ధ విజయాలను గురించి తెలియజేస్తుంది.
గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి సంబంధించింది.
కాకతీయ రాజులు చేసిన దానధర్మాల గురించి వివరిస్తుంది.
క్రింది వారిలో రుద్రమదేవి యొక్క మనువడు ఎవరు?
రెండవ ప్రతాపరుద్రుడు.
మల్లికార్జునుడు.
ధర్మసేనుడు.
రుద్రసేనుడు.
క్రింది వాటిలో అంబదేవుని విజయాలను గురించి వివరించే శాసనం ఏది?
మాగల్లు శాసనం.
పాలంపేట రామప్ప శాసనం.
ద్రాక్షారామం శాసనం.
త్రిపురాంతక శాసనం.
