📢 ముఖ్యమైన సూచనలు:
🕒 20 MCQs | 30 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
నిస్సల్ కణికలు అనునవి ఈ క్రింది వాటిని ఏ కణాలలో కనిపిస్తాయి?
అస్థికణం.
మృదులాస్థి కణం.
కండర కణం.
నాడీకణం.
మొక్కలలో సుప్తావస్ధను ప్రోత్సహించే వృక్ష హార్మోన్ ఏది?
ఆక్సిన్.
జిబ్బరిలిన్.
సైటోకైనిన్.
అబ్సిసిక్ ఆమ్లం.
మొక్కలలో నీటి సరఫరాకు ఉపయోగపడే కణజాలం ఏది?
దృఢ కణజాలం (Sclerenchyma).
దారు కణజాలం (Xylem).
పోషక కణజాలం (Phloem).
మృదుకణజాలం (Parenchyma).
మానవుని హృదయంలో మిట్రల్ కవాటం / ద్విపత్ర కవాటం ఎక్కడ ఉంటుంది?
కుడి జఠరిక నుండి పుపుస మహాధమని బయలుదేరే చోట.
కుడి కర్ణిక - కుడి జఠరిక మధ్య.
ఎడమ కర్ణిక - ఎడమ జఠరిక మధ్య.
ఎడమ జఠరిక నుండి దైహిక మహాధమని బయలు దేరే చోట.
కణం లోని ఏ కణాంగాన్ని శక్తి ఉత్పాదక కేంద్రం / కణశక్త్యాగారాలు (The Power Houses of the Cell) అంటారు?
మైటోకాండ్రియా.
గాల్జి సంక్లిష్టం.
లైసోజోమ్.
రైబోజోమ్.
ఈ క్రింది వాటిలో ఏ జీవిలో ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది?
చేప.
కప్ప.
మొసలి.
కుందేలు.
మానవ శరీరంలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత?
204
304
206
306
కండరాలను, ఎముకతో కలిపి ఉంచే సంధి తలాలలో ఉండేవి?
టెండాన్.
లిగమెంట్.
ఫైబ్రోబ్లాస్టులు.
ఆస్టియోసైట్.
ఈ క్రింది వాటిలో ఏ తెల్ల రక్త కణాలను పారిశుద్ధ్య కార్మికులు (Scavengers) అంటారు?
బేసోఫిల్స్.
రక్త ఫలకికలు.
మోనోసైట్లు.
లింఫోసైట్లు.
బొద్దింక హృదయం లోని గదుల సంఖ్య ఎంత?
13
14
15
16
సూక్ష్మ రక్షక భటులు (Microsopic Policemen) గా పిలువబడేవి ఏవి?
మోనోసైట్స్.
ఏసిడోఫిల్స్.
న్యూట్రోఫిల్స్.
భేసోఫిల్స్.
మొక్క భాగాలలో పెరుగుదలను, మరమ్మత్తులను నిర్వహించే కణాలు ఏవి?
సంధాయక కణజాలం (Ground Tissue).
ప్రసరణ కణజాలం (Vascular Tissue).
త్వచ కణజాలం (Dermal Tissue).
విభాజ్య కణజాలం (Meristematic Tissue).
ఈ క్రింది ఏ తెల్లరక్తకణాలు ఎగ్రాన్యుల్ సైట్స్ / కనికాభ రహిత కణాలు
లింఫోసైట్స్.
బేసోఫిల్స్.
న్యూట్రోఫిల్స్.
ఇసినోఫిల్స్.
ఈ క్రింది వాటిలో ఏది మొలస్కా జీవి?
సాలెపురుగు.
నత్త.
సీ అర్చిన్.
రొయ్య.
ఈ క్రింది ఏ జీవులు శీతల రక్త జీవులు కాదు?
చేపలు.
ఉభయచరాలు.
కీటకాలు.
క్షీరదాలు.
పిండదశలో ఎర్ర రక్తకణాలు ఏ అవయవంలో ఉత్పత్తి అవుతాయి?
మూత్రపిండాలు.
గుండె.
మెదడు.
కాలేయం.
వాతాయుత కణజాలం (ఏరేన్ ఖైమా) అనునది ఏ కణజాలం?
ప్రసరణ కణజాలం (Vascular Tissue).
సంధాయక కణజాలం (Ground Tissue).
విభాజ్య కణజాలం (Meristematic Tissue).
త్వచ కణజాలం (Dermal Tissue).
అధివృక్క గ్రంధి (Adrenal Gland) నుండి స్రవించబడే హార్మోన్ ఏది?
ఇన్సులిన్.
కార్టిసాల్.
పారాథార్మోన్.
థైరాక్సిన్.
ప్లాటి హెల్మేంధీస్ జీవుల విసర్జక అవయవాలను ఏమని పిలుస్తారు?
రెనెట్ కణాలు.
నెఫ్రీడియా.
జ్వాలాకణాలు.
మెటానెఫ్రీడియా.
ప్రొటీన్లను ఉత్పత్తి చేసే కణాంగం ఏది?
లైసోజోమ్.
రైబోజోమ్.
గాల్జిసంక్లిష్టం.
రిక్తికలు.
