📢 ముఖ్యమైన సూచనలు:
🕒 40 MCQs | 50 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
ఆర్గాన్ (Argon) యొక్క మరిగే ఉష్ణోగ్రత ఎంత?
–183° C
–186° C
–175° C
–160° C
మలేరియా వ్యాధి మానవ శరీరంలో ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది?
ప్లీహము
మూత్రపిండాలు
కాలేయం
ప్లీహము మరియు కాలేయం
ఖగోళ యాత్రికుడికి (Astronaut) బహిరాకాశం ఎలా కనిపిస్తుంది?
నీలం
తెలుపు
నలుపు
ఊదా
గోధుమలో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య ఎంత?
46
34
42
56
"సిల్వర్ రివల్యూషన్ " అనే పదం ఏ ఉత్పత్తికి సంబంధించినది?
అల్యూమినియం ఉత్పత్తి
చేపల ఉత్పత్తి
వెండి ఉత్పత్తి
గుడ్ల ఉత్పత్తి
మానవ రక్తం మొత్తం పరిమాణంలో ప్లాస్మా శాతం ఎంత ఉంటుంది?
55%
70%
65%
90%
ఊపిరితిత్తులు రెండు పొరలతో కూడిన ఏ పొరలో కప్పబడి ఉంటాయి?
బ్రాంకియోల్
డయాఫ్రాగం
ప్లూరల్ సాక్
కార్డియాక్ నాచ్
క్రింది వాటిలో ఏది స్థితిశక్తికి (Potential Energy) ఒక మంచి ఉదాహరణ?
తుపాకీ నుంచి కాల్చకముందు బులెట్లు
పైభాగంలోని టాంకులో ఉన్న నీరు
పార్క్ చేసిన కారు
పైవన్నియు
క్రింది వాటిలో ఏది సహజ (నేచురల్) ఆమ్లం?
ఆసిటిక్ ఆమ్లం
సిట్రిక్ ఆమ్లం
లాక్టిక్ ఆమ్లం
పైవన్నియు
క్రింది గ్రంధుల్లో ఏది కన్నీళ్లు ఉత్పత్తి చేస్తుంది?
లాక్రిమల్ గ్రంథి
టార్సల్ గ్రంథి
హెన్లీ గ్రంథి
ఎడ్నర్ గ్రంథి
క్రింది వాటిలో మాలిక్ ఆమ్లం (Malic Acid) ఎక్కడ ఉంటుంది?
పాలు
యాపిల్, పియర్స్
పెరుగు
వినిగర్
జీవితకాలంలో కేవలం ఒక్కసారే ఫలాన్ని కలిగించే మొక్క ఏది?
బొప్పాయ
ద్రాక్ష
అగావే
పియర్స్
ఎథనాల్‌ను అధికంగా వినియోగించడంవల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవయవం ఏది?
కాలేయం
హృదయం
మెదడు
ఊపిరితిత్తులు
మొక్కలకు సంభవించే రోగాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎంజెనిక్స్
ఫైటోపాథాలజీ
కాన్కాలజీ
జెనెసియాలజీ
క్రింది వాటిలో దేనిని చలిత శక్తికి (Kinetic Energy) ఉదాహరణగా చెప్పవచ్చు?
ప్రవహించే నది
పయనిస్తున్న విమానం
కదులుతున్న కారు
పైవన్నియు
ఎత్తుల పట్ల కలిగి ఉండే భయాన్ని ఏమంటారు?
ఆక్రోఫోబియా
అకారోఫోబియా
అల్గోఫోబియా
ఆండ్రోఫోబియా
కృత్రిమ ఉపగ్రహంలో విద్యుత్ శక్తి ఉత్పత్తి మూలం ఏది?
హైడ్రోజన్
యురేనియం
సౌర కణాలు
నైట్రోజన్
స్లీపింగ్ సిక్నెస్ (నిద్రలేమి వ్యాధి) రావడానికి కారణం ఏమిటి?
ట్సెట్సే ఈగ
రక్తహీనత
విటమిన్ C లోపం
విటమిన్ B12 అధికం
క్రింది వాటిలో ఏది అలోహం (Non-metal)?
బేరియం
లిథియం
బెరిలియం
బోరాన్
“సైనోఫోబియా” అనే పదం దేనిపై భయాన్ని సూచిస్తుంది?
కుక్కలపై భయం
చేపలపై భయం
పిల్లలపై భయం
పెద్ద శబ్దాలపై భయం
వైర్‌లెస్ టెలిగ్రఫీని ఎవరు ఆవిష్కరించారు?
రాబర్ట్ కొచ్
కారీ బెంజ్
మార్కోని
పిట్‌మాన్
అంతర్జాతీయ బియ్యం పరిశోధనా సంస్థ (International Rice Research Institute) ఎక్కడ ఉంది?
కటక్ (భారతదేశం)
లగునా (ఫిలిప్పీన్స్)
మనీలా (ఫిలిప్పీన్స్)
జెనీవా (స్విట్జర్లాండ్)
క్రింది రంగుల వస్తువుల్లో ఏది అన్ని రంగులను శోషిస్తుంది?
నలుపు
ఎరుపు
గోధుమరంగు
నీలం
“పెడోఫోబియా” అనే పదం దేని పట్ల భయాన్ని సూచిస్తుంది?
కుక్కలపై భయం
బల్లులపై భయం
చేపలపై భయం
పిల్లలపై భయం
స్ట్రోబోస్కోప్‌ను ఉపయోగించడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
సూర్యకాంతిని కొలిచే ఉపకరణం
చక్రవాతంగా కదులుతున్న వస్తువు నెమ్మదిగా కదులుతున్నట్లుగా లేదా నిలిచిపోయినట్లుగా కనిపించేందుకు స్ట్రోబోస్కోప్ ఉపయోగిస్తారు
తరంగదైర్ఘ్యాన్ని కొలిచే ఉపకరణం
నిర్దిష్ట గురుత్వాన్ని కొలిచే ఉపకరణం
మానవ శరీరంలో వెన్నెముక నరాల (Spinal Nerves) సంఖ్య ఎంత?
24
16
31
30
క్రింది వాటిలో ఏది సముద్ర ఆకుకూర/సముద్ర సలాడ్ (Sea Lettuce)గా పరిగణించబడుతుంది?
ఫియోఫైటా
అల్వా లేదా ఉల్వా
రోడోఫైటా
అలారియా
"బ్లాక్ రివల్యూషన్" అనే పదం ఏ రంగానికి సంబంధించినది?
బొగ్గు ఉత్పత్తి
ముడి పెట్రోలియం
నల్ల మిరియాల ఉత్పత్తి
ఇనుము ఉత్పత్తి
మానవ శరీరంలోని ఏ అవయవంలో లింఫోసైట్ కణాలు ఏర్పడతాయి?
కాలేయం
మూత్రపిండం
ప్లీహము
ఎముక మజ్జ
మానవ శరీరంలో కపాల నరాల (Cranial Nerves) జతల సంఖ్య ఎంత?
24
12
16
30
ఒక ప్రతిధ్వని వినిపించేందుకు శబ్ద మూలం నుండి కనీసం ఎంత దూరం అవసరం?
12.2 మీటర్లు
14.4 మీటర్లు
10 మీటర్లు
17.2 మీటర్లు
క్రింది వాటిలో ఏది క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించబడుతుంది?
కాథోడ్ కిరణాలు
కోబాల్ట్-60
ట్రైక్లోసాన్
జింక్ ఆక్సైడ్
క్రింది జీవుల్లో ఏవి తమ చర్మం ద్వారా శ్వాసిస్తాయి?
తాబేలు
ఆక్స్టోపస్
సీఫిష్
వానపాము, కప్ప
సిలికాన్ స్టీల్ (Silicon Steel) లో మిశ్రమంగా ఉండే లోహాలు ఏవి?
ఇనుము, కార్బన్ మరియు టంగ్స్టన్
ఇనుము, క్రోమియం మరియు కార్బన్
ఇనుము, కార్బన్ మరియు సిలికాన్
ఇనుము మరియు మ్యాంగనీస్
గోధుమలో తినదగిన భాగం ఏది?
గుజ్జు
విత్తనం
పొట్టు
అరిల్
క్రింది పదార్థాలలో ఏవి చర్మం ద్వారా వెలువడతాయి?
నీరు
లవణాలు
సెబమ్
పైవన్నియు
స్ప్రింగ్ బాలెన్స్ (Spring Balance) ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
పాస్కల్ సూత్రం
న్యూటన్ మొదటి సూత్రం
హూక్ సూత్రం
సాపేక్షతా సూత్రం
ఆకుపచ్చ కాంతిలో ఎరుపు రంగు వస్తువు ఏ రంగులో కనిపిస్తుంది?
నలుపు
గోధుమరంగు
నీలం
బ్రౌన్
కిరోసిన్ ఉత్పత్తికి మూలం ఏమిటి?
ముడి పెట్రోలియం
డీజిల్ ఉప-ఉత్పత్తి
మాష్ గ్యాస్
మీథేన్ గ్యాస్
"బ్రౌన్ రివల్యూషన్ " అనే పదం దేనికి సంబంధించినది?
గంధపు చెక్క ఉత్పత్తి
గోధుమ ఉత్పత్తి
తోలు/ కోకో ఉత్పత్తి
నూనెగింజల ఉత్పత్తి
