📢 ముఖ్యమైన సూచనలు:
🕒 30 MCQs | 40 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
వక్రీభవన గుణకాలను (Refractive Indices) కొలిచే సాధనాన్ని ఏమంటారు?
క్లైన్‌స్టెట్ స్కోప్
స్పెక్ట్రోమీటర్
హైడ్రోమీటర్
మానోమీటర్
శబ్ద తీవ్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు?
స్పీడోమీటర్
రేడియో మీటర్
టెస్లా మీటర్
ఆడియోమీటర్
జల ఉపరితలం కింద శబ్ద వేగాన్ని కొలుచుటకు ఉపయోగించే సాధనాన్ని ఏమంటారు?
సోనార్
హైడ్రోమీటర్
లాక్టోఫోన్
హైడ్రోఫోన్
రేడియో తరంగాల ద్వారా విమానాల రాకపోకలను పసిగట్టే పరికరాన్ని ఏమంటారు?
సోనార్
రాడార్
ఎకోసౌండర్
జైరోస్కోప్
అణుధార్మికతను కొలిచే పరికరాన్ని ఏమంటారు?
రేడియోమీటర్
హిగ్గ్స్ మీటర్
క్రయోమీటర్
గెల్వనోమీటర్
బారోమీటర్ సహాయంతో దేనిని కొలుస్తారు?
ఉష్ణోగ్రత వ్యత్యాసాలు
వాతావరణ పీడనం
ద్రవాల పీడనం
రక్త పీడనం
ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు?
శకారీమీటర్
హైడ్రోమీటర్
శాలినోమీటర్
స్పెక్ట్రోమీటర్
అత్యధిక ఉష్ణోగ్రతలను కొలిచే పరికరాన్ని ఏమంటారు?
పైరోమీటర్
థర్మోమీటర్
క్రయోమీటర్
బారోమీటర్
విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు?
అమ్మీటర్
వోల్ట్మీటర్
వాట్‌మీటర్
గెల్వనోమీటర్
మొక్కల పెరుగుదలను ఏ పరికరం సహాయంతో గుర్తిస్తారు?
హైడ్రోమీటర్
హైడ్రోఫోన్
క్రెస్కోగ్రాఫ్
బారోగ్రాఫ్
మోటారు వాహనాల వేగాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు?
స్పీడోమీటర్
ఎనిమోమీటర్
మానోమీటర్
ఓడోమీటర్
యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తూ ఉపయోగించే సాధనాన్ని ఏమంటారు?
ట్రాన్స్ఫార్మర్
డైనమో
మోటార్
జనరేటర్
అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్‌ను ఏమంటారు?
డిజిటల్ థర్మామీటర్
సిక్స్ థర్మామీటర్
క్రయోమీటర్
పైరోమీటర్
వాయువుల పీడనాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు?
బారోమీటర్
ఆడియోమీటర్
ఎనిమోమీటర్
మానోమీటర్
గాలి వేగాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు?
ఆల్టీమీటర్
మానోమీటర్
ఎనిమోమీటర్
స్పీడోమీటర్
గాలిలో తేమ శాతాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరం ఏది?
బారోమీటర్
హైడ్రోమీటర్
ఆల్టీమీటర్
హైగ్రోమీటర్
వాతావరణంలో ఎత్తును కొలుచుటకు ఉపయోగించే పరికరాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
థర్మామీటర్
హైగ్రోమీటర్
ఆల్టీమీటర్
బారోమీటర్
మెదడులోని తరంగాలను రికార్డు చేసే పరికరాన్ని ఏమంటారు?
ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్
ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్
ఎలక్ట్రోమాగ్నెటోమీటర్
మాగ్నెటోఎన్సెఫలోగ్రాఫ్
ఒక ద్రావణంలో పంచదార శాతాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికారాన్ని ఏమని పిలుస్తారు?
హైడ్రోమీటర్
శాలినో మీటర్
శకారీమీటర్
రిఫ్రాక్టో మీటర్
ద్రవాల విశిష్ట సాంద్రతను కనుగొనుటకు ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు?
హైడ్రోఫోన్
శకారీమీటర్
హైడ్రోమీటర్
శాలినో మీటర్
సముద్రంలో నౌక ఏ రేఖాంశం (Longitude) మీద ఉన్నదీ తెలిపే సాధనాన్ని ఏమంటారు?
కాంపాస్
క్రోనోమీటర్
ఆల్టీమీటర్
సెక్స్టాంట్
భూకంప తీవ్రతను కొలిచే పరికరాన్ని ఏమంటారు?
రిచ్టర్ స్కేల్
బారోమీటర్
ఎకోగ్రాఫ్
సిస్మోగ్రాఫ్
వేగంగా కదిలే వస్తువులను ఆగి ఉన్నట్లు చూడటానికి ఉపయోగించే సాధనాన్ని ఏమంటారు?
టెలిస్కోప్
హైడ్రోస్కోప్
స్ట్రోబోస్కోప్
స్పెక్ట్రోస్కోప్
అయస్కాంత భ్రామకాలను, క్షేత్రాలను పోల్చే సాధనాన్ని ఏమని పిలుస్తారు?
మాగ్నటోమీటర్
గెల్వనోమీటర్
ఆల్టీమీటర్
మానోమీటర్
ఒక ప్రదేశంలోని వర్షపాతాన్ని దేని సహాయంతో కొలుస్తారు?
హైగ్రోమీటర్
రెయిన్ గేజ్
బారోమీటర్
హైడ్రోమీటర్
సమతల ఉపరితల వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనాన్ని ఏమంటారు?
ప్లానీమీటర్
హైడ్రోమీటర్
బారోమీటర్
రిఫ్రాక్టోమీటర్
అత్యల్ప మరియు అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే సాధనాన్ని ఏమంటారు?
డిజిటల్ థర్మామీటర్
లిక్విడ్ థర్మామీటర్
మెర్క్యురీ థర్మామీటర్
సిక్స్ థర్మామీటర్
శరీరంలోని అంతర్గత భాగాలను పరీక్షించేందుకు ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు?
ఎండోస్కోప్
మైక్రోస్కోప్
ఎక్స్-రే యంత్రం
గ్యాస్ట్రోస్కోప్
సముద్రాల లోతులను కనుగొనుటకు ఏ సాధనాన్ని ఉపయోగిస్తారు?
సోనార్
ఫాథోమీటర్
రాడార్
బారోమీటర్
రక్తపోటును (Blood Pressure) కొలిచే పరికరాన్ని ఏమంటారు?
స్పిగ్నోమానోమీటర్
థర్మామీటర్
మానోమీటర్
ఎండోస్కోప్
