📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
కాకతీయులు తమ కులదైవంగా ఎవరిని ఆరాధించేవారు?
కాకతి
మైలారదేవుడు
పోచమ్మ
ఎల్లమ్మ
క్రింది వాటిలో కాకతీయుల కాలానికి చెందిన కథను గుర్తించండి?
కాటమరాజు కథ
పల్నాటి వీరుల కథ
సమ్మక్క–సారక్కల కథ
పైవన్నీసరైనవే
క్రింది వాటిలో రుద్రమదేవి పరిపాలనా కాలం ఏది?
క్రీ.శ. 1199 – 1262
క్రీ.శ. 1262 – 1289
క్రీ.శ. 1158 – 1195
క్రీ.శ. 1289 – 1323
కాకతీయులలో మొదటి స్వతంత్ర పాలకుడిగా గుర్తింపు పొందినవారు ఎవరు?
రుద్రదేవుడు
రెండవ ప్రోలరాజు
గణపతిదేవుడు
మొదటి బేతరాజు
కాకతీయుల రాజధానిని అనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చిన వారు ఎవరు?
రుద్రదేవుడు
గణపతిదేవుడు
రుద్రమదేవి
రెండవ ప్రతాపరుద్రుడు
కాకతీయుల వంశానికి మూలపురుషుడు ఎవరు?
బేతరాజు - I
కాకర్త్య గుండన
ప్రోలరాజు - I
గణపతిదేవుడు
క్రింది వాటిలో రెండవ ప్రోలరాజు నిర్మించిన దేవాలయం ఏది?
సిద్ధేశ్వరాలయం
స్వయంభూ దేవాలయం
పద్మాక్షి ఆలయం
పైవన్నీ సరైనవే
వెయ్యి స్తంభాల ఆలయాన్ని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు?
గణపతిదేవుడు
రుద్రమదేవి
రుద్రదేవుడు
మహాదేవుడు
సంస్కృతంలో ‘నీతిసారం’ అనే గ్రంథాన్ని రచించిన కాకతీయ రాజు ఎవరు?
గణపతిదేవుడు
అంబదేవుడు
రెండవ ప్రతాపరుద్రుడు
రుద్రదేవుడు
కాకతీయుల యొక్క రాజ భాష ఏది?
తెలుగు
ప్రాకృతం
కన్నడ
సంస్కృతం
ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
విద్యానాథుడు
పాల్కురికి సోమనాథుడు
వినుకొండ వల్లభరాయుడు
ఏకాంబరీనాథుడు
క్రింది వాటిలో మొదటి ప్రోలరాజుకు గల బిరుదు ఏది?
అరిగజ కేసరి
రాయగజ కేసరి
ఆంధ్రాధీశుడు
విక్రమ చక్రి
కాకతీయుల రాజ లాంఛనం ఏమిటి?
వరాహం
గరుత్మంతుడు
నంది
సింహం
కాకతీయుల కాలంలో విదేశీ వ్యాపారం నిర్వహించబడిన ప్రముఖ ఓడ రేవు ఏది?
మచిలీపట్నం
మోటుపల్లి
విశాఖపట్నం
కలింగపట్నం
క్రింది పాలకుల్లో ఎవరి పాలనాకాలంలో ఇటలీ యాత్రికుడు మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు?
రెండవ ప్రతాపరుద్రుడు
రుద్రదేవుడు
రుద్రమదేవి
గణపతిదేవుడు
కాకతీయ రాజులందరిలో చివరి రాజు ఎవరు?
మొదటి ప్రోలరాజు
రెండవ ప్రోలరాజు
రెండవ బేతరాజు
రెండవ ప్రతాపరుద్రుడు
కాకతీయులు ఏ వంశానికి చెందినవారు?
మణ్య వంశం
మేధవ వంశం
దుర్జయ వంశం
శ్రీపార్న వంశం
మోటుపల్లి అభయ శాసనాన్ని జారీ చేసిన కాకతీయ రాజు ఎవరు?
రుద్రదేవుడు
గణపతిదేవుడు
రుద్రమదేవి
మొదటి బేతరాజు
వెయ్యి స్తంభాల ఆలయానికి గల మరొక పేరు ఏమిటి?
రుద్రేశ్వరాలయం
స్వయంభూ దేవాలయం
సిద్ధేశ్వరాలయం
శ్రీ పద్మాక్షి ఆలయం
కాకతీయులు ప్రారంభంలో ఏ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు?
ఓరుగల్లు
విజయపురం
అనుమకొండ
ధరణికోట
బసవ పురాణం మరియు పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలను ఎవరు రచించారు?
జాయప సేనాని
ఏకాంబరీనాథుడు
విద్యానాథుడు
పాల్కురికి సోమనాథుడు
కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు?
కాకర్త్య గుండన
గణపతిదేవుడు
బేతరాజు - I
రుద్రమదేవి
బయ్యారం శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు?
కుందమాంబ
మైలమాంబ
రుద్రమదేవి
బయ్యమాంబ
కాకతీయ రాజులందరిలో గొప్ప రాజు ఎవరు?
రుద్రదేవుడు
గణపతిదేవుడు
రుద్రమదేవి
రెండవ ప్రోలరాజు
రామప్ప చెరువును నిర్మించిన కాకతీయ సేనాధిపతి ఎవరు?
జాయప సేనాని
మడికె సింగన
రేచర్ల రుద్రుడు
శరవనభూపాలుడు
