శాతవాహనులు – Test 1


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
హాలుడు ప్రాకృతంలో రచించిన గ్రంథం ఏది?
మాళవికాగ్నిమిత్రం
గాథాసప్తశతి
బృహత్కథ
కథాసరిత్సాగరం
నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారు?
3 వ పులోమావి
గౌతమి బాలశ్రీ
యజ్ఞశ్రీ శాతకర్ణి
దేవి నాగానిక
శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు?
పులోమావి
కృష్ణుడు
శ్రీముఖుడు
యజ్ఞశ్రీ శాతకర్ణి
క్రిందివాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి?
కులపెద్ద - గ్రామణి
మంత్రులు - మాహామాత్రులు
కోశాధికారి - హిరణ్యకుడు
పౌరసభ - నిగమసభ
రెండవ పులోమావి కాలంలో నిర్మించబడిన ప్రఖ్యాత స్థూపం ఏది?
సాంచి
అమరావతి
బోధ్ గయా
నలందా
ఓడ తెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిత్రంతో నాణెములు ముద్రించిన శాతవాహన రాజు ఎవరు?
యజ్ఞశ్రీ శాతకర్ణి
హాలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
విజయశ్రీ శాతకర్ణి
శాతవాహన పాలకులు మొత్తం 30 మంది అని ఏ పురాణం తెలియజేస్తుంది?
భాగవత పురాణం
గరుడ పురాణం
మత్స్య పురాణం
మార్కండేయ పురాణం
శాతవాహన రాజులలో చివరివాడు ఎవరు?
శివశ్రీ శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
వాసిష్ఠీపుత్ర శాతకర్ణి
3 వ పులోమావి
కోటిలింగాల వద్ద లభించిన నాణేల్లో శ్రీముఖుడు ఏమని పిలవబడ్డాడు?
చిముక
సిముఖుడు
పులుమి
రాజముఖుడు
శాతవాహనుల పరిపాలనలో "గుల్మిక" అనే పదం దేనిని సూచిస్తుంది?
పౌరసభ
సైనికాధికారి
గ్రామ పెద్ద
వాణిజ్యకేంద్ర అధికారి
శాతవాహనుల పరిపాలనలో నిగమ అంటే అర్ధం ఏమిటి?
గ్రామాలు
పట్టణాలు
జిల్లా
రాజ్యం
సాంచి స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన శాతవాహన రాజు ఎవరు?
1వ శాతకర్ణి
2వ శాతకర్ణి
3వ పులోమావి
గౌతమీపుత్ర శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి పేరు ఉన్న శాసనం ఎక్కడ లభించింది?
అజంతా
హాథిగుంఫా
నాసిక్
కార్లే
శాతవాహనుల రాజవంశ లాంఛనంగా భావించబడే చిహ్నం ఏది?
సింహం
చంద్రుడు
నంది
సూర్యుడు
శాతవాహనుల తొలి రాజధాని ఏది?
కోటిలింగాల
ధరణికోట
ప్రతిష్టానపురం
జున్నార్
తెలంగాణాలో బౌద్ద స్థూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడిన ప్రదేశాలు ఏవి?
ఫణిగిరి, నేలకొండపల్లి
కొండాపూర్, దూలికట్ట
పెద్ద బంకూర్, కీసరగుట్ట
పైవన్నియు
శాతవాహన రాజులలో అందరికంటే గొప్పవాడు ఎవరు?
శాతకర్ణి – I
గౌతమీపుత్ర శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
శాతకర్ణి – II
శాతవాహనుల కాలంలో గ్రామాధికారులను ఏమని పిలిచేవారు?
హిరణ్యకుడు
మహామాత్రులు
గ్రామణి
మండలాధిపతి
శాతవాహనుల రాజ్యంలో 'ఆహారాలు' అంటే ఏమిటి?
రాష్ట్రాలు
పట్టణాలు
గ్రామాలు
పౌరసత్వ సంస్థలు
ఏక బ్రాహ్మణ, ఆగమనిలయ బిరుదులు గల శాతవాహన రాజు ఎవరు?
1వ శాతకర్ణి
2వ పులోమావి
గౌతమీపుత్ర శాతకర్ణి
3వ పులోమావి
కవివత్సలుడు అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు?
కుంతల శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
3వ పులోమావి
హాలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి ఓడించిన శక రాజు ఎవరు?
కుషాణుడు
నహపాణుడు
కణిష్కుడు
మిత్రవర్ముడు
శాతవాహనుల కాలంలో రాజు యొక్క స్వంత భూములను ఏ పేరుతో పిలిచేవారు?
అగ్రహార భూములు
ఖిల భూములు
సీమా భూములు
రాజఖంఖేట
శాతవాహనుల పరిపాలనకు సంబంధించిన అధికార భాష ఏది?
ప్రాకృతం
తమిళం
సంస్కృతం
తెలుగు
క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినదాన్ని గుర్తించండి?
నాసిక్ శాసనం - గౌతమీ బాలశ్రీ
హాతిగుంప శాసనం – ఖారవేలుడు
మ్యాకదోని శాసనం - 2వ పులోమావి
నానాఘాట్ శాసనం - దేవి నాగానిక

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top