Test 3: 4th Class EVS Bits


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దుగల తెలంగాణ జిల్లాలు ఎన్ని?
5 జిల్లాలు.
6 జిల్లాలు.
7 జిల్లాలు.
10 జిల్లాలు.
తెలంగాణలో 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దుగా ఉన్నాయి. అవి: 1) జోగుళాంబ గద్వాల్, 2) వనపర్తి, 3) నాగర్ కర్నూల్, 4) నల్గొండ, 5) సూర్యాపేట, 6) ఖమ్మం, 7) భద్రాద్రి కొత్తగూడెం.
లక్సెట్టిపేట్ మండలానికి మంచిర్యాల్ ఏ దిక్కులో కలదు?
తూర్పు.
ఉత్తరం.
దక్షిణం.
పడమర.
లక్సెట్టిపేట్ మండలానికి మంచిర్యాల్ తూర్పు దిక్కులో ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఎపుడు ఏర్పడింది?
2 జూన్ 2013.
2 జూన్ 2014.
15 ఆగస్టు 2014.
1 నవంబర్ 2014.
తెలంగాణ రాష్ట్రం అధికారికంగా 2 జూన్ 2014 న ఏర్పడింది. ఇది భారతదేశ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.
చత్తీస్ ఘడ్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న జిల్లాలు ఎన్ని?
3 జిల్లాలు.
5 జిల్లాలు.
7 జిల్లాలు.
ఏదీ కాదు.
తెలంగాణ రాష్ట్రంలో చత్తీస్ ఘడ్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న 3 జిల్లాలు ఉన్నాయి. అవి: 1) భద్రాద్రి కొత్తగూడెం, 2) ములుగు, 3) జయశంకర్ భూపాలపల్లి. ఇవి చత్తీస్ ఘడ్ తో అంతర్రాష్ట్ర సరిహద్దుగా పనిచేస్తాయి. ఇవి ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి.
క్రిందివాటిలో లక్సెట్టిపేట్ మండలం లోని గ్రామాలను గుర్తించండి?
జెండా వెంకటాపూర్.
రంగాపేట.
ఊట్కూరు.
పైవన్నీ సరైనవే.
లక్సెట్టిపేట్ మండలంలో సుమారు 21 గ్రామాలున్నాయి. జెండా వెంకటాపూర్, రంగాపేట, తిమ్మాపూర్, ఊట్కూరు మొదలైనవి ఈ మండలంలోని గ్రామాలే.
నాగర్ కర్నూల్ జిల్లా నల్గొండ జిల్లాకు ఏ దిక్కులో కలదు?
ఈశాన్యం.
వాయువ్యం.
నైరుతి.
ఆగ్నేయం.
నాగర్ కర్నూల్ జిల్లా నల్గొండ జిల్లాకు నైరుతి దిశలో కలదు.
తిమ్మాపూర్ గ్రామానికి దక్షిణంగా ఉన్న గ్రామం ఏది?
లింగాపూర్.
కొత్తూరు.
వెంకటరావు పేట.
మోదెల.
తిమ్మాపూర్ గ్రామానికి దక్షిణ దిశలో ఉన్న గ్రామం లింగాపూర్. అలాగే ఉత్తర దిశలో చందారం, జెండా వెంకటాపూర్, తూర్పున లక్ష్మీపూర్ మరియు పశ్చిమంగా ఇటిక్యాల గ్రామాలు కలవు.
నల్గొండ జిల్లాలో తిరుమలగిరి సాగర్ ఏ దిక్కున కలదు?
ఆగ్నేయం.
నైరుతి.
వాయువ్యం.
ఈశాన్యం.
తిరుమలగిరి సాగర్ మండలం నల్గొండ జిల్లాకు ఆగ్నేయ దిశలో ఉంది. ఇది మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ లో భాగంగా ఏర్పడిన కొత్త మండలం. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది.
కొన్ని గ్రామాల సముదాయాన్ని ఏమంటారు?
జిల్లా.
మున్సిపాలిటీ.
మండలం.
మున్సిపల్ కార్పొరేషన్.
కొన్ని గ్రామాలు కలిపి ఏర్పడే పరిపాలనా ప్రాంతాన్ని మండలం అంటారు. ప్రతి మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం మొదలైనవి ఉంటాయి.
మహారాష్ట్రతో సరిహద్దు గల తెలంగాణ జిల్లాలు ఎన్ని?
4 జిల్లాలు.
3 జిల్లాలు.
7 జిల్లాలు.
9 జిల్లాలు.
తెలంగాణలో 7 జిల్లాలు భౌగోళికంగా మహారాష్ట్ర రాష్ట్రంతో సరిహద్దుగా ఉన్నాయి. అవి: 1) కామారెడ్డి, 2) నిజామాబాద్, 3) నిర్మల్, 4) ఆదిలాబాద్, 5) కొమురంభీం ఆసిఫాబాద్, 6) మంచిర్యాల్, 7) జయశంకర్ భూపాలపల్లి.
క్రిందివాటిలో కర్నాటక రాష్ట్రంతో సరిహద్దు లేని జిల్లా ఏది?
నారాయణ్ పేట్.
నిజామాబాద్.
వికారాబాద్.
సంగారెడ్డి.
తెలంగాణ రాష్ట్రంలోని 5 జిల్లాలు కర్నాటక రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటాయి. అవి: 1) జోగుళాంబ గద్వాల్, 2) నారాయణ్ పేట్, 3) వికారాబాద్, 4) సంగారెడ్డి, 5) కామారెడ్డి.
జిల్లా అంటే ఏమిటి?
కొన్ని గ్రామాల సముదాయం.
కొన్ని మండలాల సముదాయం.
కొన్ని మున్సిపాలిటీల సముదాయం.
A మరియు C మాత్రమే సరైనవి.
జిల్లా అనేది కొన్ని మండలాల సమూహంగా ఏర్పడుతుంది. ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి మొదలైనవి ఉంటాయి. జిల్లాలోని అన్ని మండలాల గ్రామాలనుండి ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తారు.
తెలంగాణలో ప్రవహించే నదులు ఏవి?
గోదావరి.
కృష్ణా.
తుంగభద్ర.
పైవన్నీ సరైనవే.
తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మూసీ నదులు ప్రవహిస్తాయి. గోదావరి నది తెలంగాణలో ప్రవహించే అతిపెద్ద నది. మూసీ నది హైదరాబాద్ నగరంలో ప్రవహించే ఉపనది.
2021లో తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చింది?
వరంగల్ అర్బన్.
వరంగల్ రూరల్.
వరంగల్.
ఏదీ కాదు.
2021లో తెలంగాణ ప్రభుత్వం వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చింది. వరంగల్ రూరల్ జిల్లాను కూడా వరంగల్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది.
లక్సెట్టిపేట్ మండలానికి ఉత్తరాన గల మండలం ఏది?
దండేపల్లి.
కాశీపేట.
మంచిర్యాల.
చెన్నూర్.
లక్సెట్టిపేట్ మండలానికి ఉత్తర దిశలో కాశీపేట మండలం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని జిల్లాలున్నాయి?
23 జిల్లాలు.
25 జిల్లాలు.
౩౩ జిల్లాలు.
31 జిల్లాలు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడినపుడు మొదట కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. అయితే 2016లో 21 కొత్త జిల్లాలు, 2019లో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య ౩౩కు చేరింది.
లక్సెట్టిపేట్ మండలానికి గోదావరి నది ఏ దిక్కులో కలదు?
తూర్పు.
ఉత్తరం.
దక్షిణం.
పడమర.
లక్సెట్టిపేట్ మండలానికి దక్షిణ సరిహద్దుగా గోదావరి నది ప్రవహిస్తుంది. గోదావరి నదికి సరిహద్దుగా మోదెల, లక్సెట్టిపేట్, ఇటిక్యాల, పోతపల్లి, గుల్లకోట మరియు మిట్టపల్లి గ్రామాలున్నాయి.
క్రిందివాటిలో తెలంగాణలో పండించే పంటలు ఏవి?
వరి.
జొన్న, మొక్కజొన్న.
చెరకు.
పైవన్నీ సరైనవే.
తెలంగాణ రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు వంటి పంటలు పండిస్తారు.
లక్సెట్టిపేట్ మండలం తెలంగాణలోని ఏ జిల్లాలో కలదు?
నిర్మల్.
ఆదిలాబాద్.
కొమురంభీమ్ ఆసిఫాబాద్.
మంచిర్యాల్.
లక్సెట్టిపేట్ మండలం ప్రస్తుతం మంచిర్యాల్ జిల్లాలో ఉంది. అయితే 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది.
నల్గొండ జిల్లలో ఎన్ని మండలాలు ఉన్నాయి?
23 మండలాలు.
25 మండలాలు.
28 మండలాలు.
31 మండలాలు.
నల్గొండ జిల్లాలో మొత్తం 31 మండలాలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులకు సంబంధించి క్రిందివాటిలో సరికానిది ఏది?
ఉత్తరం – మహారాష్ట్ర.
పడమర – కర్నాటక.
వాయువ్యం – ఛత్తీస్‌గఢ్.
తూర్పు, దక్షిణం – ఆంధ్రప్రదేశ్.
తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరాన మరియు వాయువ్యంలో మహారాష్ట్ర, పడమరన కర్నాటక, తూర్పు మరియు దక్షిణంలో ఆంధ్రప్రదేశ్, ఈశాన్య దిశలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దులుగా ఉన్నాయి.
క్రిందివాటిలో నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలానికి గల సరిహద్దులు ఏవి?
ఉత్తరం మరియు పడమర – యాదాద్రి భువనగిరి జిల్లా.
దక్షిణం – మునుగోడు మండలం.
తూర్పు – నార్కట్ పల్లి.
పైవన్నీ సరైనవే.
నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలానికి ఉత్తరం మరియు పడమర వైపున యాదాద్రి భువనగిరి జిల్లా, దక్షిణంలో మునుగోడు మండలం, తూర్పు వైపున నార్కట్ పల్లి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
నల్గొండ జిల్లాకు ఉత్తరాన గల జిల్లా ఏది?
యాదాద్రి భువనగిరి.
నాగర్ కర్నూల్.
సూర్యాపేట.
రంగారెడ్డి.
నల్గొండ జిల్లాకు ఉత్తరం వైపున యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది. ఇది భౌగోళికంగా నల్గొండకు సరిహద్దుగా ఉంది.
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లాకు ఏ దిక్కులో కలదు?
దక్షిణం.
ఉత్తరం.
పడమర.
తూర్పు.
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లాకు ఉత్తరం దిశలో ఉంది. ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది తీరంలో ఉంది.
లక్సెట్టిపేట్ మండలానికి పశ్చిమాన గల మండలం ఏది?
మంచిర్యాల.
దండేపల్లి.
హాజీపూర్.
కాశీపేట.
లక్సెట్టిపేట్ మండలానికి పశ్చిమ దిశలో దండేపల్లి మండలం ఉంది.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top