TS TET Previous Year Question Papers: Paper 1 & 2 Free Online Mock Tests and PDFs in Telugu

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2026) exam కి prepare అవుతున్న అభ్యర్థుల కొరకు మన website withchari.in లో గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను (Previous Year Question Papers) ని పూర్తి ఉచితంగా (Free) గా Online Tests (Mock Tests) ల రూపంలో ప్రాక్టీస్ చేసుకొనే విధంగా మీకు అందిస్తున్నాము. TS TET Exam Previous Question Papers యొక్క ముఖ్యమయిన advantage ఏమిటంటే 2026 TG TET Papers ఎలా ఉండవచ్చునో అనే కీలకమయిన విషయాన్నీ మీరు లోతుగా analyze చేస్తే తెలుసుకునే వీలుంటుంది. మన Previous Question Papers ల online practice tests ద్వారా పరీక్షా సరళిని మరియు TG TET Exam time management ని మరియు మీ ప్రిపరేషన్‌ ను పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చును.

మన withchari.in ద్వారా మీకు పూర్తి ఉచితంగా 2020, 2021, 2022, 2023, 2024, 2025 మరియు 2026 January వరకు జరిగిన అన్ని షిఫ్టుల TS TET Paper I మరియు Paper II ప్రశ్నపత్రాలనే కాకుండా 2020 ki ముందు జరిగిన exam papers ని కూడా Interactive Practice Tests ల లాగా అందించడానికి 100% మేము ప్రయత్నిస్తాము అదేవిధముగా PDF లను కూడా పూర్తి ఉచితముగా download చేసుకునే వెసులుబాటును కూడా మీకు అందించడం జరుగుతుంది.

మీకు గత సంవత్సర పేపర్స్ ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలి (Why Practice TS TET Previous Year Papers?) అనే అనుమానం కలగకమానదు, దీనికి మా పరిధిలో సమాదానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాము:

  • Understand Exam Pattern: ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో మరియు ఎలాంటి ప్రశ్నలు రావోచ్చునో అనే క్లియర్ ఐడియా మీకు వస్తుంది.
  • Time Management: తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను ఏవిధముగా సాల్వ్ చేయాలో అలవాటు అవుతుంది.
  • Identify Important Topics: పదే పదే రిపీట్ అయ్యే ముఖ్యమైన ‘Bits’ మరియు టాపిక్స్ తెలుస్తాయి.
  • Self-Assessment: మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో మీరే చెక్ చేసుకోవచ్చును.

WITHCHARI.IN లో ఉండే కొన్ని ముఖ్యమయిన Features మరే ఇతర వెబ్‌సైట్‌లో మీకు లభించవు:

Real-Time Timed Tests ప్రతి test నిజమయిన ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే టైమర్‌తో ఉంటుంది. ఇది మీకు exam time management కి బాగా కలిసివస్తుంది.
Exact Exam Pattern 4 Options తో కూడిన క్వశ్చన్ ఫార్మాట్. సేమ్ టూ సేమ్ అఫీషియల్ ఎగ్జామ్ ఎలాఉంటుందో అలానే ఉంటుంది.
Detailed Explanations ప్రతి ప్రశ్నకు కేవలం answer మాత్రమే ఇవ్వకుండా, ఆ answer ఎందుకు correct అదేవిధముగా మీరు select చేసిన option wrong అయితే ఎందుకు wrong అనే విషయాలను Clear గా Explanation తోసహా simple గా అర్ధమయ్యే రీతిలో వివరంగా వివరించడం జరుగుతుంది.
Step-by-Step Solutions ప్రతి ప్రశ్నకు వివరణాత్మకమైన సమాధానాలు (Solutions with Answers) ఇవ్వడం వలన మీరు చేసిన mistake లను సరిదిద్దుకోవచ్చును మరియు భవిష్యత్తులో ఇలాంటి తప్పులను అధిగమించడానికి వీలవుతుంది.
In-depth Result Analysis టెస్ట్ పూర్తి కాగానే మీరు సాధించిన marks ఎన్ని మరియు percentage ఎంత అనే విషయాలతో పాటుగా మీరు ఏ question కి సరియయిన answer ఇచ్చారు, దేనికి ఇవ్వలేదు అనే వాటినికూడా clear గా అందించడం జరుగుతుంది.
Dual Format Access మీరు ఆన్‌లైన్‌లో టెస్ట్ రాసుకోవచ్చును (మేము దీనినే మీకు సూచిస్తాము) లేదా ఆ పేపర్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో ప్రాక్టీస్ చేయవచ్చును.

TG TET Paper 1 కి సంబందించిన 4th class మరియు 5th class tests లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక్కడి నుంచి మీరు free గా practice చేసుకోవచ్చును.

TG TET 2026 Interactive Model Papers (Free Online Mock Tests):

TG TET 2026 Paper I మరియు Paper II అసలైన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఎలా ఉంటుందో అలాంటి అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము Free Mock Tests లను కూడా అందించబోతున్నాము, వీటిని అతిత్వరలో మీముందుకు తీసుకువస్తాము.

TS TET Shift-Wise Previous Year Question Papers – Free Online Practice Tests

5th January 2026 (Shift-1) TS TET Paper 2 Previous Question Papers

Community Support: మీకు ఏమయినా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడిగి తెలుసుకోవచ్చును. ఇది అన్ని practice tests లలలో అందుబాటులో ఉంది, సమయానుసారం మేము మీ ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము.

TS TET Previous Question Papers FAQs

1. 2026 తెలంగాణ టెట్ (TG TET) పరీక్షకు Previous Year Question Papers ఎలా ఉపయోగపడతాయి?
పరీక్షా విధానం (Exam Pattern), ప్రశ్నల సరళి మరియు ఏయే టాపిక్స్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు మీ ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చును.
2. withchari.in లో ఏయే సంవత్సరాల TG టెట్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి?
మన వెబ్‌సైట్‌లో 2020, 2021, 2022, 2023, 2024, 2025 మరియు 2026 January సంవత్సరాలకు సంబంధించిన Paper 1 & Paper 2 ల అన్ని షిఫ్టుల పేపర్లు online practice tests ల రూపములో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
3. ఏ ఏ సంవస్సరాల TS TET Paper 2 Social Studies Previous Year Question Papers withchari.in లో అందుబాటులో ఉన్నాయి ?
ప్రస్తుతానికి 2025 సంవస్సరానికి సంబందించిన అన్ని Shifts ల Paper 2 Social Studies Previous Year Question Papers ని Online Practice Tests ల రూపములో అందిస్తున్నాము. అతి త్వరలో PDF మరియు మిగతా సంవస్సరాల మునుపటి సోషల్ Papers ని అదేవిధముగా Science and Maths Previous Question Papers ని కూడా పూర్తి ఉచితముగా అందించడం జరుగుతుంది.
4. TS TET Previous Question Papers ని PDF లలో Free గా అందిస్తున్నారా?
Online Practice Tests రూపంలో అందిస్తున్నాము, అతి త్వరలోనే PDF లలో free గా download చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాము.
5. ఈ TS టెట్ ప్రశ్నాపత్రాల సమాధానాలు (Answer Keys) ని కూడా ఇస్తున్నారా?
అవును, అన్ని Previous Year ప్రశ్నాపత్రాలు అధికారిక సమాధానాలతో (Official Answer Keys) పాటు, ప్రతి ప్రశ్నకూ Detailed Explanations ని కూడా అందిస్తున్నాము. దీనివల్ల మీరు కాన్సెప్ట్‌ను ఈజీగా అర్థం చేసుకునే అవకాశం మెండుగా ఉంటుంది.
6. ఈ TS TET Previous Papers మరియు మాక్ టెస్టులు ఉచితమేనా?
అవును, అభ్యర్థులందరికీ ఈ TS TET Previous Papers, ఆన్‌లైన్ టెస్టులు మరియు అనాలిసిస్ రిపోర్ట్స్ అన్నీ పూర్తి ఉచితముగా (100% Free) గా అందిస్తున్నాము.
7. TS TET Previous Papers ఏ మీడియంలో అందుబాటులో ఉన్నాయి?
ప్రస్తుతానికి Telugu Medium లో మాత్రమే అందిస్తున్నాము, అతి త్వరలో English Medium అభ్యర్థులకు ఉపయోగపడేలా ప్రశ్నపత్రాలను మరియు వివరణల ను అందించడానికి ప్రయత్నిస్తాము.
8. TS TET Previous Papers ని online లో ప్రాక్టీస్ చేయడం వలన కలిగే ముఖ్య ప్రయోజనం ఏమిటి?
నిజమైన ఎగ్జామ్ రాస్తున్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల మీ Time Management మెరుగుపడుతుంది మరియు నెగటివ్ మార్కులు లేని ఈ పరీక్షలో గరిష్ట మార్కులు ఎలా సాధించాలో ఒక అవగాహన వస్తుంది.
9. TS TET Previous Years పేపర్ 1 (SGT) మరియు పేపర్ 2 (School Assistant) రెండింటిని అందిస్తున్నారా?
అవును, SGT అభ్యర్థుల కోసం Paper 1 మరియు స్కూల్ అసిస్టెంట్ (Maths, Science, Social) అభ్యర్థుల కోసం Paper 2 కి సంబంధించిన అన్ని మునుపటి పేపర్లు పూర్తి ఉచితముగా అందుబాటులో ఉన్నాయి.
10. త్వరలో ఏయే కొత్త పేపర్లు అప్‌లోడ్ చేస్తారు?
TG TET 2026 (Jan Session) కి సంబంధించిన అన్ని షిఫ్టుల రెస్పాన్స్ షీట్స్ మరియు కీలను త్వరలోనే అప్‌లోడ్ చేస్తాము, వాటిని మీరు online test లలలో practice చేసుకోవచ్చును.
11. withchari.in లో TG టెట్ సిలబస్ వివరాలు కూడా ఉంటాయా?
అవును, TG TET 2026 కి సంబంధించిన పూర్తి అప్‌డేటెడ్ సిలబస్ (Syllabus), ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు అన్ని వివరాలు మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
12. ఈ ప్రాక్టీస్ టెస్టులను మొబైల్‌లో రాసుకోవచ్చా?
అవును, withchari.in లో ఉన్న అన్ని టెస్టులు Mobile Friendly గా రూపొందించబడ్డాయి. మీరు ఎక్కడి నుండైనా మీ ఫోన్‌లో ప్రాక్టీస్ చేసుకోవచ్చును అదికూడా పూర్తి ఉచితముగా.
13. వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ టెస్ట్ లను ఎలా ఓపెన్ చేసి practice చేసుకోవాలి?
మీకు కావలసిన పేపర్ పేరు మీద క్లిక్ చేయగానే నేరుగా ఆ టెస్ట్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ‘Start Test’ బటన్ నొక్కి మీరు పరీక్ష ప్రారంభించవచ్చును.
Scroll to Top